కొంతమంది కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెడును మైక్‌లో చెప్తూ.. మంచిని మాత్రం చెవిలో చెప్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇది పార్టీకి, ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదని హెచ్చరించారు.
ప్రజలకు హామీలిచ్చే ముందు కేంద్రా న్ని అడిగే ఇచ్చారా? అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఢిల్లీలో కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు.
Accident | మధ్యప్రదేశ్‌లో జబల్పూర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న సమయం�
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై బరాబర్ పోలీ సు కేసు పెట్టాల్సిందేనని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు. ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేల్చిచెప్పారు.
రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చొరవ తీసుకొని అనుమతులు ఇప్పించి, తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని మాజీ మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం కేంద్రమంత్రికి �
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కంపెనీలతో దావోస్‌లో ఒప్పందాలు చేసుకున్నదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ డైరీ ఆవిషరించారు.
చంద్రశేఖర్ పర్యటన పొడవునా ఆకలి తాళలేక విషపు గడ్డలు తింటున్న వైనాలు, గుక్కెడు మంచి నీటికోసం కిలోమీటర్ల కొద్దీ కడవల మీద కడవలు పెట్టుకొని మహిళలు నడిచి వెళ్తున్న దృశ్యాలు.. పశువులు కొనలేక రైతు కుటుంబ సభ్యు�
కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో సంక్రాంతి వేడుకలను నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హాజరుఐ తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్నికలకు ముందు ఎన్నో ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆ హామీలను అమలు చేయకుండా రైతులకు వెన్నుపోటు పొడుస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. �
కోట్లాది మంది ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను గుర్తించి.. ఉద్యమానికి బాసటగా నిలిచిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు తెలంగాణ సమాజం పక్షాన బీఆర్ఎస్ కృతజ్ఞతాపూర్వక నివాళులర్పిస్తున్నది. ఇందిరాగాంధీ హ�
Cherlapally Terminal | చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ఈ నెల 28న ఆవిష్కరించనున్నారు. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో పాటు మరో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు. దాదాపు రూ.430 కోట్ల వ్యయంతో ర�
తెలంగాణ పట్ల బీజేపికి చిత్తశుద్ధి, ప్రేమ ఉంటే బయ్యారంలో ఉకు పరిశ్రమను ఏర్పాటుచేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఉకు పరిశ్రమ ఏర్పాటు కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తడి తీసుకొనిరావా
ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ముగ్గురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన�