మేడ్చల్ కలెక్టరేట్, ఫిబ్రవరి 5 : అజయ్ కుటుంబానికి(Ajay family) అండగా ఉంటామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) అన్నారు. గత నెల 26న ట్యాంక్ బండ్ పై నిర్వహించిన భాగ్యనగరహానికి హరతి కార్యక్రమంలో నాగారానికి చెందిన అజయ్ ప్రమాద వశాత్తు మృతి చెందాడు. బుధవారం నాగారంలోని అజయ్ ఇంటికి కిషన్ రెడ్డి విచ్చేసి కుటుంబ సభ్యులను పరమర్శించారు. ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Mahabubabad | కన్నెత్తి చూడని కాంగ్రెస్ ఎమ్మెల్యే.. కంటతడి పెడుతున్న రైతులు
Shantanu Naidu | రతన్ టాటా స్నేహితుడు శంతను నాయుడుకు టాటా మోటార్స్‌లో కీలక పదవి
Rahul Dravid | నడిరోడ్డుపై ఆటో డ్రైవర్‌తో రాహుల్ ద్రవిడ్ వాగ్వాదం.. వీడియో వైరల్