బడేభాయ్.. చోటేభాయ్ తెలంగాణను గరీబ్‌ను చేశారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర బడ్జెట్ సహకార, సమాఖ్య స్ఫూర్తిని కాకుండా సంకీర్ణ ప్రభుత్వ స్థిరత్వానికి సహక
Mallikarjun Khage | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. ఈ కేంద్ర బడ్జెట్‌తో సామాన్యులకు ఒరిగేదేమీ లేదని విమర్శలు చేస్తున్నాయి.
Harish Rao | ఇవాళ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూస్తే బాధ కలుగుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పదమే ఉచ్ఛరించలేదు.. ఆంధ్రప్రదేశ్ పేర�
Rahul Gandhi - Union Budget | ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని (2024-25)కి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్.. కుర్చీని కాపాడుకునేందుకు ప్రవేశ పెట్టిన బడ్జెట్ మాత్రమేనని లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ �
PM Modi | ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఇది మధ్య తరగతి ప్రజలకు భరోసా ఇచ్చే బడ్జెట్ అని కొనియాడారు. దళితులు, అణగారిన వర్గాలకు శక్తి
Union Budget | పండుగలొచ్చినా, ఎన్నికలొచ్చినా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏ స్థాయి నాయకుడి పుట్టిన రోజు వచ్చినా, అభిమాన హీరో సినిమా విడుదలైనా వీధుల్లో ఫ్లెక్సీలు వెలవాల్సిందే. నిలువెత్తు కటౌట్లు నిలవాల్సిందే.
Nara Lokesh Tweet | ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి, జీవనాడి పోలవరం ప్రాజెక్టుల పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ఏపీ మంత్రి నారా లోకేష్ కేంద్రానికి ట్వీట్ ద్వారా ధన్యవాదాలు తె
KTR | తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశించాం.. దక్కింది శూన్యం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర బడ్జె
క్యాన్సర్ రోగులకు కేంద్ర బడ్జెట్లో (Union Budget) ఊరట లభించింది. క్యాన్సర్ చికిత్సకు రోగులు లక్షల్లో ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఔషధాలకే అధిక వాటా ఉంటుంది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ రోగుల మందులపై కేం�
Union Budget | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ మొత్తంలో వివిధ రంగాలన్నింటికి కలిపి రూ.48.21 లక్షల కోట్ల కేటాయింపులు చేశారు. అంటే స్థూలంగా బడ్జెట్ పరిమాణం �
Union Budget | ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PM Awas Yojana) కింద దేశంలోని ఇళ్లులేని పేదలకు మరో మూడు కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మంగళవారం ఆమె లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్
కేంద్ర వార్షిక బడ్జ్ను (Union Budget) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. ఇందులో గృహ నిర్మాణానికి రూ.2.2 లక్షల కోట్లు కేటాయించారు. వచ్చే ఐదేండ్లలో అర్బన్ హౌసింగ్ కోసం ఈ మొత్తాన్ని
Union Budget | కేంద్ర ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Niramala Sitaraman) ఇవాళ పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఆమె.. వివిధ రంగాలకు ప్రభుత్వం చేసిన కేటాయింపుల వివరాలను వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార�
Union Budget | కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం చేస్తున్నారు.