నిరుద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరిని వీడాలని, లేకుంటే జాతీయస్థాయిలో ఉద్యమిస్తామని పలువురు వక్తలు హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అశోక్‌నగర్ క్రాస్‌రోడ్‌లో నిరుద్యోగులతో ఏఐసీ�
డీఎస్సీ పరీక్షలను మూడు నెలలపాటు వాయిదావేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8న డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (డీఎస్ఈ) ముట్టడికి నిరుద్యోగ జేఏసీ నేతలు, అభ్యర్థులు పిలుపునిచ్చారు.
R Krishnaiah | నిరుద్యోగుల డిమాండ్లపై సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి చర్చలు జరపాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
గ్రూప్ పోస్టుల సంఖ్య పెంచాలి.. గ్రూప్1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి పాటించాలి.. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి.. మెగా డీఎస్సీ ఇవ్వాలి.. జీవో 46 రద్దు చేయాలి.. నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలి.. తదితర డిమాండ్ల సాధన
ఉస్మానియా యూనివర్సిటీలో మళ్లీ ఉద్యమజ్వాల రగిలింది. నిరుద్యోగుల పక్షాన దీక్ష చేపట్టేందుకు వచ్చిన పోటీ పరీక్షల నిపుణుడు అశోక్‌ను పోలీసులు అరెస్టు చేయడంతో నిరుద్యోగులు ఒక్కసారిగా భగ్గుమన్నారు.
గత ప్రభుత్వ హయాంలో మమ్ములను రోడ్డెక్కించారు.. ఉద్యోగాల కోసం రెచ్చగొట్టారు.. తీరా మీకు ఉద్యోగాలు (పదవులు) రాగానే మమ్మల్ని నడిరోడ్డుపై వదిలేశారు.. మా ఉద్యోగాల సంగతేంటి? అంటూ పాలక కాంగ్రెస్‌పై నిరుద్యోగ యువత �
విద్యార్థులకు, నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆశావాహులు, విద్యార్థి సంఘాల నేతలు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. నిరుద్యోగ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందిం�
సీఎం రేవంత్ సొంత జిల్లాలో నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. నిత్యం ఏదో ఓ చోట నిరసన తెలియజేస్తున్నారు. వద్దురా నాయనా.. ఈ కాంగ్రెస్ పాలన మాకంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.