రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు నోటికి వచ్చినట్లు వాగ్దానాలు ఇచ్చింది. రైతులు, కార్మికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు.. ఇలా అందరినీ సంతృప్తి
‘చలో సచివాలయం’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నిరుద్యోగులను పోలీసులు దౌర్జన్యంగా అరెస్టు చేయడం అక్రమమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నయవంచనకు పాల్పడిన కాంగ్రెస్ సర్కారును నిలదీసిన నిరుద్యోగుల చేతులకు సంకెళ్లు వేస్తారా ? అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మ
ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తామని 2023లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రగల్భాలు పలికింది. ఆ ఊసే మర్చిపోయి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యో
Rajeev Yuva Vikasam | హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట యువకులకు ఎన్నెన్నో హామీలు గుప్పించి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత వాటిని తుంగలో తొక్కుతున్నది.
అసెంబ్లీ ఎన్నికల వేళ అడ్డగోలు హామీలు గుప్పించిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలులో ఆంక్షలు పెడుతున్నది. గతంలో ఏ ప్రభుత్వం పెట్టని విధంగా మెజార్టీ పథకాల్లో కొర్రీలు పెట్టి, కోత విధిస్తున్నది. ర
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో గురువారం విస్తృత ప్రచారం నిర్వహించారు.
తెలంగాణ బాలల హక్కుల కమిషన్ రాజకీయ నిరుద్యోగులకు వేదికగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మూడు రంగుల కండువా కప్పుకున్న వారికే కమిషన్ పదవుల్లో ప్రభుత్వం పెద్దపీట వేసిందన్న ఆరోపణలు వస్తున్నాయి. చై�
ఒక సెంటర్లో వెయ్యి మంది అభ్యర్థులు పరీక్ష రాస్తే టాప్-500 జాబితాలో ఒక్కరు కూడా లేరు. రెండు సెంటర్ల నుంచే 74మంది టాప్-500లో ఉన్నారు. తక్కువ మంది రాసిన సెంటర్ల నుంచి పదుల సంఖ్యలో అభ్యర్థులు టాప్‌లో ఉండటం, ఎక్క�
హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను నకిలీ సాఫ్ట్వేర్ కంపెనీలు నిలువునా మోసం చేస్తున్నాయి. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయని, తమ వద్ద మూడు నుంచి ఆరునెలల పాటు శిక్షణ పొందితే �
అక్కడ చూస్తే అచ్చు సాఫ్ట్వేర్ కంపెనీ సెటప్పే.. అందునా సాఫ్ట్ వేర్ ఆఫీసులుండే హైటెక్ సిటీ కాంప్లెక్స్‌లోనే కంపెనీ.. లోపలికి వెళ్లి చూస్తే అక్కడ పనిచేస్తున్నవాళ్లంతా ఏదో చేస్తున్నట్లు హడావిడి.. అచ్చం
బాగా చదువుకున్న భార్యకు లాభదాయకమైన ఉద్యోగం చేసిన అనుభవం ఉన్నప్పటికీ, కేవలం తన భర్త నుంచి పోషణ భత్యాన్ని కోరడం కోసం ఖాళీగా ఉండకూడదని ఒరిస్సా హైకోర్టు చెప్పింది.
Bakka Judson | చిక్కడపల్లి : నిరుద్యోగుల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఆరోపించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఫ�