మానవాళికి ఆయుర్వేదం ఓ వరం : డా.అరుణ గుమ్మడి
మానవాళికి ఆయుర్వేద వైద్యం ఓ వరం లాటిందని కరకగూడెం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యాధికారిణి అరుణ గుమ్మడి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్య సూత్రాలను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
కరకగూడెం, సెప్టెంబర్ 21 : మానవాళికి ఆయుర్వేద వైద్యం ఓ వరం లాటిందని కరకగూడెం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యాధికారిణి అరుణ గుమ్మడి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్య సూత్రాలను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 23న (బుధవారం) జాతీయ ఆయుర్వేద దినోత్సవం కార్యక్రమంలో భాగంగా ముందస్తు ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, సీజనల్ వ్యాధుల పట్ల అవగాహాన కల్పించారు. ఆయుర్వేదం ఔనత్యం, ఔషధ మొక్కల పెంపంకం గురించి వివరించారు. ఆయుర్వేద వైద్యంతో ఎన్నో అద్భుతాలు జరిగాయని మరెన్నో చేయవచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో మంజూల, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

