ప్రాచీన కాలం నుండి అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యంతో దీర్ఘకాలంగా బాధిస్తున్న మొండి వ్యాధులు పూర్తిగా తొలిగిపోతాయని కరకగూడెం ప్రభుత్వ ఆయుర్వేదిక్ వైద్యశాల వైద్యాధికారిణి గుమ్మడి అరుణ అన్నారు. మంగళవార
భూముల రీ సర్వే ప్రక్రియను ఎలాంటి లోపాలకు తావులేకుండా నిర్వహించి నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ అధికారులను ఆదేశించారు. కరకగూడెం మండల పరిధిలోని భట్టుపల్లి, కల్వలనా
మానవాళికి ఆయుర్వేద వైద్యం ఓ వరం లాటిందని కరకగూడెం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యాధికారిణి అరుణ గుమ్మడి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్య సూత్రాలను వివరించారు. ఈ స�
కరకగూడెం మండలంలో వాహనాలు అతివేగం, అధిక లోడుతో ఇష్టారాజ్యంగా దూసుకుపోతుండడంతో ఏజెన్సీ ప్రజలు నానా అవస్థలు పడుతూ ప్రమాదాల భారిన పడుతున్నారు. పలుచోట్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇసుక లారీలు వందల కొద్ది ప్ర�
ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యం వల్ల నిర్వీర్యం అవుతోంది. అందుకు నిదర్శనమే కరకగూడెం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శ�
వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన సంఘటన కరకగూడెం మండల పరిధిలోని రాళ్లవాగు వద్ద శనివారం చోటుచేసుకుంది. ఇందుకు సంభందించి ఎస్ఐ పీవీ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని నవోదయ విద్యాలయంలో శనివారం విద్యార్ధులు ' ఏక్ పెడ్ మా కే నామ్' అనే కార్యక్రమంలో భాగంగా తమ తల్లి పేరు మీద మొక్కలు నాటారు. తమ తల్లులతో కలిసి విద్యార్థులు పాఠశాల
అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు పాలిచ్చే ఆవు బలి అయ్యింది. గ్రామస్తులు, బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. కరకగూడెం మండలంలోని కన్నాయిగూడెం గ్రామానికి చెందిన పోలెబోయిన వెంకయ్�
సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు ముందుస్తు చర్యలు చేపడతున్నట్లు కరకగూడెం పీహెచ్సీ వైద్యాధికారి రవితేజ తెలిపారు. శుక్రవారం మండలంలోని భుట్టుపల్లి పంచాయతీలో గల కేజీబీవీ పాఠశాల, వసతి గృహంలో విద్యార
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం అర్ధరాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వెంకటాపురం �
ఆర్ఎంపీలు తమ పరిధికి మించి వైద్యం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డా.తుకారం రాథోడ్ హెచ్చరించారు. మంగళవారం కరకగూడెం మండల కేంద్రంలో
అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాలను కరకగూడెం మండల పరిధిలో శనివారం తెల్లవారుజామున పోలీసులు పట్టుకున్నారు. వరంగల్ జిల్లా ఖానపూర్ మండలం బుధరావుపేటకు చెందిన నలుగురు వ్యక్తులు కరకగూడెం చుట్టుపక్కల గ్ర
కరకగూడెం మండలంలోని చొప్పాల గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీరంగాపురం గ్రామానికి చెందిన యువ నాయకుడు జాడి రవి తండ్రిగారైన జాడి మెంగయ్య ఇటీవల ఆరోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ మండల నాయకుల
మారుమూల ఏజేన్సీలో వలస ఆదివాసీల అవసరాలను గుర్తించి రాబిన్ హుడ్ ఆర్మీ హైదరాబాద్ స్వచ్చంధ సంస్థ దాతల సహకారంతో అందిస్తున్న సేవలు, సహాయ సహకారాలు అభినందనీయమని ఏడూళ్లబయ్యారం సర్కిల్ సీఐ వెంకటేశ్వర్లు, కరకగూడ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజేన్సీ వి ద్యార్థులకు ఓ వరం జవహార్ నవోదయ విద్యాలయం. కేంద్ర ప్రభుత్వం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నవోదయ సమితి విభాగం ద్వారా 2025 ఆగస్టు నెలలో భద్రా�