Home
Telangana
Delimitation Bill Coming Soon To Parliament Announces Nizamabad Mp Arvind On Samvidhan Divas
త్వరలోనే డీలిమిటేషన్ బిల్లు
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి డ్రాఫ్ట్ బిల్లు త్వరలోనే ప్రజల ముందుకు వస్తున్నదని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు.
- నిజామాబాద్ ఎంపీ అర్వింద్
వినాయకనగర్, నవంబర్ 26: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి డ్రాఫ్ట్ బిల్లు త్వరలోనే ప్రజల ముందుకు వస్తున్నదని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. నిజామాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సంవిధాన్ దివస్ కార్యక్రమంలో ఆయన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లు పార్లమెంటుకు ముందుకు వస్తాయని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

