హైదరాబాద్‌లో యాపిల్ స్టోర్
ప్రీమియం స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ యాపిల్.. హైదరాబాద్‌లో తన తొలి రిటైల్ స్టోర్‌ను ప్రారంభించబోతున్నది. వచ్చే నెల 10న హైదరాబాద్‌లో ఈ స్టోర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. దీంతో దేశవ్యాప్తంగా కంపెనీ ఏర్పాటు చేసిన స్టోర్ల సంఖ్య ఏడునకు చేరుకోబోతున్నాయి.
హైదరాబాద్, నవంబర్ 26: ప్రీమియం స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ యాపిల్.. హైదరాబాద్‌లో తన తొలి రిటైల్ స్టోర్‌ను ప్రారంభించబోతున్నది. వచ్చే నెల 10న హైదరాబాద్‌లో ఈ స్టోర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. దీంతో దేశవ్యాప్తంగా కంపెనీ ఏర్పాటు చేసిన స్టోర్ల సంఖ్య ఏడునకు చేరుకోబోతున్నాయి. ఇప్పటికే సంస్థకు ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, పూణె, నోయిడాలో ఉన్నాయి. ఈ స్టోర్‌లో కంపెనీకి సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తుల్లో ఐఫోన్లతోపాటు మ్యాక్‌బుక్స్, ఐపాడ్స్తోపాటు ఇతర ఉత్పత్తులను కూడా విక్రయించనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

