Ukraine | వారాలు.. నెలలు అనుకున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏడాదికి చేరుకుంది. రష్యా ఆక్రమణతో మొదలైన ఈ యుద్ధం ఉక్రెయిన్ వీరోచిత ప్రతిఘటనతో ఇంతకాలంగా కొనసాగుతూ వస్తున్నది.
క్రెయిన్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం ఆకస్మిక పర్యటన చేశారు. ఈ నెల 24వ తేదీకి ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలై ఏడాది అవుతున్న సమయంలో ఉక్రెయిన్‌లో బైడెన్ పర్యటించడం ఆసక్తికరంగా మారింది.
ఉక్రెయిన్ భారీ ఆర్థిక లోటును ఎదుర్కొంటున్నది. ఆర్థిక లోటును భర్తీ చేసుకునేందుకు ఐఎంఎఫ్ నుంచి రుణం తీసుకునే యోచన చేస్తున్నారు. ఇదివరకే అమెరికా, యురోపియన్ యూనియన్ రుణాలను ప్రకటించాయి.
Russia Strikes | రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య సుదీర్ఘ యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. ఉక్రెయిన్‌లోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని నిత్యం రష్యా మెరుపు దాడులకు పాల్పడుతున్నది.
ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు ఇస్తామని అమెరికా ప్రకటించడం పట్ల ఉత్తకొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాక్సీ యుద్ధం ద్వారా ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనుకోవడం ప్రాక్సీ యుద్ధం ద్వారా ఆధిపత్యాన్ని
యుద్ధభూమి ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా భారీగా క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో 11 మంది మరణించగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
రష్యా పంపిన మొత్తం 24 డ్రోన్లను తమ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ డిఫెన్స్ వ్యవస్థలు కూల్చివేశాయని ఉక్రెయిన్ రక్షణ అధికారులు తెలిపారు. అలాగే రాజధాని కీవ్ వైపు దూసుకొచ్చిన క్షిపణుల్లో 15 క్షిపణులను కూల్చివేసిన
US-Germany war tanks: యుద్ధ ట్యాంక్‌లను ఉక్రెయిన్‌కు పంపేందుకు అమెరికా, జర్మనీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ ట్యాంక్‌లు ఉక్రెయిన్‌కు చేరితే అప్పుడు రష్యాపై ఆ దేశం వత్తిడి పెంచే అవకాశాలు ఉన్నాయి.
Ukraine | యుద్ధభూమి ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా క్షిపణుల మోతమోగించింది. నిప్రో పట్టణంలోని ఓ నివాస సముదాయంపై బాంబుల వర్షం కురిపించడంతో 12 మంది మరణించారు.
ఉక్రెయిన్‌లోని సోలెడార్ పట్టణాన్ని కైవసం చేసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్‌తో చేస్తున్న యుద్ధంలో వరుస ఎదురుదెబ్బల తర్వాత రష్యాకు ఇది ఊరట కలిగించే విషయం.
Naatu Naatu shot In Ukraine నాటు నాటు ఇప్పుడో పాపులర్ ట్రాక్. కీరవాణి కొట్టిన ఆ మ్యూజిక్కు గోల్డెన్ గ్లోబ్ మన ఖాతాలో పడింది. ఫుల్ మాస్ ఎంటైర్‌టైనింగ్ బీట్‌గా సాగిన ఈ పాట ప్రపంచవ్యాప్తంగా ఉర్రూతలూగించింది. ఈ సా�
రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై దాదాపు ఏడాది కావొస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా సైనికులు విరుచుకుపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం చల్లారలేద�