పుతిన్ అరెస్టుకు యత్నిస్తే యుద్ధం ప్రకటించినట్టే
విదేశాల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే, అది రష్యాపై యుద్ధ ప్రకటనగా భావిస్తామని ఆ దేశ మాజీ అధ్యక్షుడు మెద్వదేవ్ హెచ్చరించారు. గురువారం ఆయన రష్యా మీడియాతో మాట్లాడారు.
- రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వదేవ్
మాస్కో, మార్చి 23: విదేశాల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే, అది రష్యాపై యుద్ధ ప్రకటనగా భావిస్తామని ఆ దేశ మాజీ అధ్యక్షుడు మెద్వదేవ్ హెచ్చరించారు. గురువారం ఆయన రష్యా మీడియాతో మాట్లాడారు.
ఉక్రెయిన్ ‘గ్రేటర్ రష్యా’లో భాగమని, సమీప భవిష్యత్తులో పశ్చిమ దేశాలతో తమ దేశ సంబంధాలు పునరుద్ధరించే అవకాశాలు లేవని చెప్పారు. అణ్వాయుధాల ముప్పు పెరుగుతున్నదని, అమెరికా, దాని మిత్ర దేశాలతో పోలిస్తే రష్యా అణ్వాయుధ సామర్థ్యం పెరుగుతున్నదని మెద్వదేవ్ అన్నారు. పశ్చిమ దేశాలు తమ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నా రష్యా అధినాయకత్వం దేశ సమగ్రత పట్ల హామీ ఇస్తున్నదన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

