Russia - Ukraine | ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా (Russia) దాడులు కొనసాగుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధం (War) ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో గత రాత్రి రష్యా అధ్యక్ష భవనంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దా
పుతిన్ను హత్య చేసేందుకు ఉక్రెయిన్ ప్రయత్నించిందని, డ్రోన్ల ద్వారా చేసిన వారి ప్రయత్నాన్ని తాము అడ్డుకుని వాటిని కూల్చేశామని రష్యా ప్రకటించింది. ఈ చర్యను ఉగ్ర దాడిగా పేర్కొన్న క్రెమ్లిన్.. దానికి తగి�
కాళీమాత పట్ల అనుచితంగా ప్రవర్తించడంపై ఉక్రెయిన్ క్షమాపణలు చెప్పింది. కాళీమాతపై ట్విట్టర్లో అనుచితంగా పోస్టు చేయటం పట్ల తాము చింతిస్తున్నట్టు ఉక్రెయిన్ డిప్యూటీ విదేశీ వ్యవహారాల మంత్రి ఎమినె డిజెప
Ukraine | హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ‘కాళీ మాత’ (Kali Mata) ఫొటోతో ఉక్రెయిన్ (Ukraine) ఇటీవల ఓ వివాదాస్పద ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై భారతీయులు (Indians) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హిందూదేవత కాళీ మాతను అవమానిస్తూ ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ పెట్టిన మార్ఫింగ్ ఫొటో తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళీమాతను హాలీవుడ్ తార మార్లిన్ మన్రోత�
ఉక్రెయిన్పై రష్యా మరోసారి క్షిపణులతో విరుచుకుపడింది. పలు నగరాలపై జరిపిన ఈ దాడుల్లో కనీసం 12 మందికి పైగా ఉక్రెయిన్ పౌరులు మృతి చెందినట్టు ప్రాథమిక అంచనా.
ఉక్రెయిన్ (Ukraine) సరిహద్దుల్లోని సొంత నగరంపైనే రష్యా (Russia) యుద్ధవిమానం (Warplane) దాడికి పాల్పడింది. దీంతో భారీ పేలుడు సంభవించడంతోపాటు పెద్ద సంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి. ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న బెల్గొర
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉక్రెయిన్, చైనా, ఫిలిప్పీన్స్ నుంచి భారత్కు తిరిగివచ్చిన చివరి సంవత్సరం వైద్య విద్యార్థులకు సుప్రీంకోర్టు శుభవార్త చెప్పింది.
విదేశాల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే, అది రష్యాపై యుద్ధ ప్రకటనగా భావిస్తామని ఆ దేశ మాజీ అధ్యక్షుడు మెద్వదేవ్ హెచ్చరించారు. గురువారం ఆయన రష్యా మీడియాతో మాట్ల�
ఉక్రెయిన్పై యుద్ధం మొదలుపెట్టిన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొదటిసారిగా ఉక్రెయిన్ భూభాగంలో పర్యటించారు. రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ తీర ప్రాంత నగరమైన మరియుపోల్లో పుతిన్ ఆకస్మిక ప
Missile Attack:రష్యా మళ్లీ పురివిప్పింది. ఉక్రెయిన్పై దాడి చేసి ఏడాది పూర్తై రెండు వారాలు కాకముందే విరుచుకుపడింది. గత రాత్రి నుంచి సుమారు 80కిపైగా మిస్సైళ్లతో రష్యా అటాక్ చేసింది.
Russia - Ukraine War | రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం (Russia - Ukraine War ) ప్రారంభమై ఏడాది పూర్తైంది. సైనికచర్య పేరుతో ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా (Russia) గతేడాది ఫిబ్రవరిలో యుద్ధం (War) ప్రారంభించింది. రష్యాతో యుద్ధం మొదలై ఏడాది పూర్తయిన తర్వ