ఉగ్రవాదం, సరిహద్దు వివాదాలు సహా నిత్యం ఏదో వివాదంతో దేశంలో అశాంతి, అలజడి సృష్టించడానికి ప్రయస్తున్న పాకిస్థాన్ (Pakistan), చైనాలు (China) మనకు పక్కలో బళ్లెంలా తయారయ్యాయి.
Putin: హమాస్ ఉగ్రవాదుల వద్ద ఉక్రెయిన్ ఆయుధాలు ఉన్నట్లు పుతిన్ ఆరోపించారు. ఉక్రెయిన్‌లో తీవ్ర స్థాయిలో అవినీతి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆ దేశంలో ఆయుధాలు అమ్మేవాళ్లు ఎక్కువే ఉంటారన్నారు.
Putin: ఇప్పటి వరకు ఉక్రెయిన్ 90 వేల మంది సైనికుల్ని కోల్పోయినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. 557 యుద్ధ ట్యాంకులు, 1900 యుద్ధ వాహనాలను కూడా ఆ దేశం కోల్పోయినట్లు ఆయన వెల్లడించారు.
తమ దేశంపై గురువారం రష్యా చేసిన రాకెట్ దాడిలో 50 మంది పౌరులు దుర్మరణం చెందారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. హ్రోజా గ్రామంలో ఓ దుకాణం, కేఫ్‌పై రష్యా దాడి చేసినట్టు వెల్లడించారు. ఈ దాడిని
Russian attack | ఉక్రెయిన్‌పై దాడులను రష్యా కొనసాగిస్తున్నది. (Russian attack) తాజా రాకెట్ దాడిలో 49 మంది మరణించారు. మృతుల్లో ఆరేళ్ల బాలుడు ఉన్నట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. ఈశాన్య ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతంలో ఈ సంఘటన �
ATACMS missiles: . ఏటీఏసీఎంఎస్ క్షిపణుల్ని ఉక్రెయిన్‌కు అందించేందుకు అమెరికా ప్లాన్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ను ఆదుకునేందుకు అమెరికా ఈ సాయం చేయనున్నది. ఏటీఏసీఎం�
Kim Jong un: ఉక్రెయిన్‌కు చెందిన కిల్ లిస్టులో కిమ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర కొరియా నేత పేరును ఆ దేశానికి చెందిన మిరోట్వోరెట్స్ వెబ్సైట్లో పెట్టారు. రష్యాకు సహకరిస్తున్న కిమ్‌ను హతమార్చాలని ఉక
G20 summit | ఉక్రెయిన్‌కు జీ20 (G20 summit) బాసటగా నిలిచింది. ఆ దేశంపై యుద్ధానికి దిగిన రష్యా బలవంతంగా ఉక్రెయిన్ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడాన్ని ప్రపంచ దేశాల అధినేతలు వ్యతిరేకించారు. అలాగే అణ్వాయుధాలను ప్రయోగిస్తా�
గత సంవత్సరంన్నర పైబడిన కాలంగా దేశంలో ధరలు నింగినంటుతున్నాయి. ఈ జూలైలో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ఠ స్థాయిలో 7.44 శాతంగా ఉన్నది. అందులోనూ, ఆహార ద్రవ్యోల్బణ శాతం 11.51 శాతంగా ఉన్నది. ఇది 2020 అక్టోబర్ న�
Uranium Tank Shells: క్షీణించిన యురేనియంతో తయారు చేసిన యుద్ధ ట్యాంక్ షెల్స్‌ను ఉక్రెయిన్‌కు అమెరికా అందించనున్నది. రష్యాతో యుద్ధంలో ఉన్న ఉక్రెయిన్‌కు అమెరికా అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎం1
Aleksey Reznikov: రక్షణమంత్రి రెజ్నికోవ్ను తొలగిస్తున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఆదివారం ఆయన ఈ ప్రకటన చేశారు. పార్లమెంట్లో ఈ విషయాన్ని ప్రస్తావించనున్నట్లు ఆయన చెప్పారు
Zelenskiy: విమాన ప్రమాదంలో వాగ్నర్ గ్రూపు చీఫ్ ప్రిగోజిన్ మృతిచెందారు. అయితే అతని మరణంతో తమకు ఎటువంటి సంబంధం లేదని జెలెన్స్కీ తెలిపారు. పుతిన్‌కు వ్యతిరేకంగా ప్రిగోజిన్ తిరుగుబాటు ప్రకటించిన విష
రష్యా కరెన్సీ రూబుల్ పతనాన్ని అడ్డుకునేక్రమంలో ఆ దేశపు కేంద్ర బ్యాంక్ మంగళవారం భారీగా వడ్డీ రేట్లను పెంచింది. ప్రపంచంలో తాజాగా అత్యంత కనిష్ఠస్థాయికి పతనమైన కరెన్సీలు భారత్ రూపాయి, రష్యా రూబులే.
యుద్ధంతో అతలాకుతలం అవుతున్న ఉక్రెయిన్‌కు భారతీయులు అండగా నిలబడ్డారు. ఆపద సమయంలో ఆ దేశాన్ని ఆదుకున్నారు. కదనరంగంలో ఆ దేశం తరఫున పోరాటానికి దిగి స్ఫూర్తిగా నిలిచారు.
Ukraine | తమ దేశంపై ఎదురు దాడులకు ప్రతీకారంగా ఉక్రెయిన్ పై రష్యా క్షిపణి దాడులను ఉధృతం చేసింది. అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) స్వస్థలమైన సెంట్రల్ ఉక్రేనియన్ నగరమైన క్రివి రిహ్ ( Kryvyi Rig) పై సోమవారం ఉదయం రెండు క్షిపణుల