శరణార్థులు.. కోకొల్లలు
ఉక్రెయిన్పై రష్యా దురాక్రణ కోట్లాది మంది జీవితాలను తారుమారు చేసింది. యుద్ధం ప్రారంభమైన తర్వాతి నుంచి ఇప్పటి వరకు 1.10 కోట్ల మంది ఉక్రెయిన్ను వీడినట్టు ఐక్యరాజ్య సమితి శరణార్థుల ఏజెన్సీకి సారథ్యం వహిస్తున్న ఫిలిప్పో గ్రాండీ బుధవారం జెనీవాలో విలేకరులకు తెలిపారు.
- సొంత దేశాల నుంచి తరిమేస్తున్న సంక్షోభాలు
జెనీవా, జూన్ 15: ఉక్రెయిన్పై రష్యా దురాక్రణ కోట్లాది మంది జీవితాలను తారుమారు చేసింది. యుద్ధం ప్రారంభమైన తర్వాతి నుంచి ఇప్పటి వరకు 1.10 కోట్ల మంది ఉక్రెయిన్ను వీడినట్టు ఐక్యరాజ్య సమితి శరణార్థుల ఏజెన్సీకి సారథ్యం వహిస్తున్న ఫిలిప్పో గ్రాండీ బుధవారం జెనీవాలో విలేకరులకు తెలిపారు.
సంక్షోభాలు, మానవ హక్కుల ఉల్లంఘన, హింస కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదా పు 11 కోట్ల మంది సొంత దేశాలను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయి శరణార్థులుగా జీవిస్తున్నారని, సూడాన్ అంతర్యుద్ధం కారణంగా ఒక్క ఏప్రిల్లోనే 20 లక్షల మంది నిరాశ్రయులైనట్టు ఐక్యరాజ్య సమితి శరణార్థుల హైకమిషనరేట్ (యూఎన్హెచ్సీఆర్) వెల్లడించింది.
గతేడాది ప్రపంచవ్యాప్తంగా 1.90 కోట్ల మంది నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు. కాంగో, ఇథియోపియా, మయన్మార్లలో చెలరేగిన హింస కారణంగా ఒక్కో దేశంలో 10 లక్షల మంది చొప్పున శరణార్థులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

