Missile Attack: 80 మిస్సైళ్లతో అటాక్.. ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి
Missile Attack:రష్యా మళ్లీ పురివిప్పింది. ఉక్రెయిన్పై దాడి చేసి ఏడాది పూర్తై రెండు వారాలు కాకముందే విరుచుకుపడింది. గత రాత్రి నుంచి సుమారు 80కిపైగా మిస్సైళ్లతో రష్యా అటాక్ చేసింది.
కీవ్: రష్యా(Russia) మళ్లీ విరుచుకుపడింది. దాదాపు 80 క్షిపణుల(Missiles)తో తాజాగా దాడి చేసింది. చాలా గ్యాప్ తర్వాత ఉక్రెయిన్(Ukraine)పై రష్యా పెను దాడి చేసింది. దీంతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరైంది. రాత్రికి రాత్రే ఆ మిస్సైళ్లను వదిలినట్లు తెలుస్తోంది. తాజాగా మిస్సైల్ అటాక్(Missile attack)లో 9 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. జపొరిజియా న్యూక్లియర్ ప్లాంట్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
తాజా దాడిలో రష్యా 8 డ్రోన్ల(drones) కూడా వాడినట్లు ఉక్రెయిన్ మిలిటరీ పేర్కొన్నది. లివివ్(Lyiv) పట్టణంలో అయిదుగురు మృతిచెందారు. భారీ శిథిలాల కింద ప్రజలు చిక్కుకున్నారు. కీవ్(Kyiv)లోని వెస్ట్రన్, సదరన్ జిల్లాల్లో ఎమర్జెన్సీ సర్వీసులు ఊపందుకున్నాయి. కీవ్ పట్టణంలో కూడా విద్యుత్తు సరఫరా లేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్లో అన్నీ స్కామ్లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

