వాషింగ్టన్: విమానయానానికి సంబంధించిన సాంకేతికతను రష్యా కు అక్రమంగా అందజేశారన్న ఆరోపణలపై ఇద్దరు అమెరికన్లను బైడెన్ ప్రభుత్వం అరెస్టు చేసింది.
కుట్రపూరితంగా, లైసెన్సు లేకుండా సాంకేతికను వేరే దేశానికి అందజేయడం నేరమని, అందుకే అరెస్టు చేశామని ప్రభుత్వం తెలిపింది. అయితే ఉక్రెయిన్ – రష్యా యుద్ధంలో అమెరికా ఉక్రెయిన్ పక్షాన నిలబడుతున్న విషయం తెలిసిందే.