చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామానికి చెందిన పులి నారాయణ (60) రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కాగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఆర్ సాయికృష్ణ తెలిపారు.
అస్వస్థతతో వైద్యం కోసం హాస్పిటల్కు వస్తే యంత్ర పరికరాలు అందుబాటులో లేవంటూ రోగిని బయటకు గెంటేసిన అమానవీయ ఘటన వరంగల్లోని ఎంజీఎం దవాఖానలో చోటుచేసుకున్నది.
BJP Expels Spokesperson | మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్, మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ పట్ల బీజేపీ వ్యవహరించిన తీరును ఆ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి బహిరంగంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఆయనపై క్రమశిక్షణ చ
పెద్దపల్లి మండలంలోని అందుగులపల్లికి చెందిన దుర్శెట్టి రాకేష్ (31) అనే యువకుడు అనారోగ్యం తట్టుకోలేక పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నం చేసినట్లు పెద్దపల్లి రూరల్ ఎస్సై మల్లేష్ తెలిపారు.
దుమాలలో 20 ఏండ్లుగా గ్రామపంచాయతీలో పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తూ ఇటీవల అనారోగ్యానికి గురై హాస్పిటల్కు వెల్లగా లివర్ సంబంధిత వ్యాధిగా తేలింది. దీంతో చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఇంటి వద్దే ఉండిపో�
ములుగు జిల్లాలోని ప్రభుత్వ దవాఖాన వైద్యుల నిర్లక్ష్యంతో శనివారం ఓ నిండు గిరిజన గర్భిణికి ప్రాణాపాయస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లా మంగపేట మండలం అబ్బాయిగూడెంకు చెందిన గొంది ఆదిలక్ష్
రుద్రంగి మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సింగరావు గంగరాజం కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో గుండె సంబంధించిన ఆపరేషన్ చేయించుకొని చికిత్స పొందుతున్నాడు. కాగా బీఆర్ఎస్ వేములవాడ నియోజక
మండల కేంద్రానికి చెందిన ఓ బాలిక బ్రెయిన్స్ట్రోక్తో పాటు గుండెపోటుతో మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన విశ్వనాథుల పూర్ణ చందర్-కవిత దంపతుల ఒ
బీఆర్ఎస్ పాలనలో రోగులకు అన్ని రకాల వైద్య సేవలందించిన సూర్యాపేట ప్రభుత్వ దవాఖాన నేడు దీన స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు వైద్యాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వైద్యులు చుట్ట
ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పెర్కిట్ ప్రాంతానికి చెందిన బుజ్జమ్మ అనే వృద్ధురాలిని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి బుధవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురిం�
CMRF |పేద ప్రజలు అనారోగ్యానికి గురై ప్రైవేటు దవాఖానల్లో చికిత్సపొంది ఆర్థిక సాయం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేయడంతో ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుందని నర్సాపూర్ ఎమ్మెల్యే
క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి తగిన చికిత్స అందేలా సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో శుక్రవారం శిక్షణ కా
Air India Plane Crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో గాయపడిన వారిలో ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులు మరణించారు. తీవ్రంగా గాయపడిన రోగి వెంటిలేటర్పై చికిత్స పొందుతూ మంగళవారం �
Mobile Explodes | రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నాడు. ఉన్నట్టుండి అతడి ప్యాంటు జేబులోని మొబైల్ ఫోన్ నుంచి పొగలు వచ్చాయి. ఆ తర్వాత అది పేలిప�