IAS officers | తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. అదేవిధంగా వెయిటింగ్లో ఉన్న పలువురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు కూడా ఇచ్చింది. ఈ బదిలీలు, పోస్టింగుల ద్వారా రాష్ట్రవ్యా�
రాష్ట్ర అటవీశాఖలో పలువురు ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) అధికారులకు ప్రమోషన్ కల్పించారు. ఈ మేరకు వారిని బదిలీ చేస్తూ బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
ఎస్బీఐలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల బదిలీలను వెంటనే నిలిపివేయాలని ఎస్బీఐ ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని సమగ్ర శిక్షా ప్రాజెక్ట్‌లోని కాంట్రాక్ట్ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, ఐఈఆర్పీలు, సిస్టం అనలిస్టులు, అసిస్టెంట్ ప్�
రాష్ట్ర ప్రభుత్వం మాడల్ స్కూల్ టీచర్ల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సంతకం చేశారు. రాష్ట్రంలోని 194 మాడల్ సూళ్లలో 3 వేలకుపైగ
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సీఎం జగన్ (CM Jagan) ప్రభుత్వం పెద్దఎత్తున పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేసింది. తాజాగా డీఎస్పీలకు (DSP) సైతం స్థానచలనం (Transfer) కల్పించింది. ఏకంగా ఒకే
పాఠశాల విద్యాశాఖలో పలువురు అదనపు డైరెక్టర్ల(అడిషనల్ డైరెక్టర్ల)ను బదిలీచేశారు. ఈ మేరకు సోమవారం పాఠశాల విద్యాశాఖ డైర్టెకర్ శ్రీదేవసేన ఉత్తర్వులిచ్చారు.
సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత దూషణలకు దిగిన ఇద్దరు సీనియర్ సివిల్ సర్వీసెస్ అధికారిణులను కర్ణాటక ప్రభుత్వం మంగళవారం బదిలీ చేసింది. అయితే వారిని ఎక్కడికి బదిలీ చేసింది మాత్రం పేర్కొనలేదు.
ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు మరొక గుడ్ న్యూస్ చెప్పింది.
టీచర్ల బదిలీల దరఖాస్తుల గడువును పాఠశాల విద్యాశాఖ పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు గడువు సోమవారం ముగియగా, తాజాగా ఫిబ్రవరి 1 వరకు అవకాశం కల్పించింది.
టీచర్ల బదిలీలు, ప్రమోషన్లను పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా కలెక్టర్లత
ఉపాధ్యాయ బదిలీలకు రాష్ట్ర ప్రభు త్వం ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతోపాటు షెడ్యూల్ కూడా విడుదల చేసింది. దీంతో ఈ ప్రక్రియ ఈనెల 27 నుంచి అమల్లోకి వస్తుండగా.. అర్హత ఉన్న ఉపాధ్యాయులు 28 నుంచి 30వ తేదీలోగా దరఖాస్త�
CM KCR | ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ సంక్రాంతి కానుక అందించారు. టీచర్ల పదోన్నతులు, బదిలీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈమేరకు ఉపాధ్యాయ