పోలీస్ శాఖలో బదిలీలు
రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న ఎన్నికల సందర్భంగా పోలీస్ శాఖలో భారీగా బదిలీలు చేపట్టారు. జోన్-2 బాసర పరిధిలోని వివిధ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో మొత్తం 91 మంది సిబ్బందిని బదిలీ చేశారు.
- నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో47 మంది ఎస్సైలకు స్థాన చలనం
- ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి
నిజామాబాద్ క్రైం, జూలై 15 : రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న ఎన్నికల సందర్భంగా పోలీస్ శాఖలో భారీగా బదిలీలు చేపట్టారు. జోన్-2 బాసర పరిధిలోని వివిధ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో మొత్తం 91 మంది సిబ్బందిని బదిలీ చేశారు. ఇందులో నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 47 మంది ఎస్సైలకు స్థానచలనం కలిగింది.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?


