నా యనా, ఎవరి బలహీనతలకు, ఎవరి అజ్ఞానానికి వాళ్ళే బాధలు పడాలి. నీ చర్యల ఫలితం నువ్వే అనుభవించాలి. ఇతరులను నిందించిన ప్రయోజనం ఏముంది? ఒకళ్లను చూసి ఈర్ష్యపట్టం, నీ కష్టాలకు ఇతరుల సంకుచిత స్వభావం కారణం అనుకోవటం!
ఆంధ్రప్రదేశ్ యువ అథ్లెట్, గతేడాది హాంగ్జౌ (చైనా) వేదికగా ముగిసిన వంద మీటర్ల హర్డిల్స్ విభాగంలో రజత పతకం గెలిచిన జ్యోతి యర్రాజీ విదేశీ శిక్షణకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆర్థిక సాయం చేయనుంది. పారిస్
Woman Gives Birth In Train | రైలులో ప్రయాణించిన నిండు గర్భిణీ రిజర్వేషన్ కోచ్‌లో ప్రసవించింది. ఆడ బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఆ శిశువుకు ఆ రైలు పేరు పెట్టారు.
హనుమకొండలోని (Hanamkonda) శాయంపేట రైల్వే గేటువద్ద ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని గొర్రెల కాపరి సహా 80 గొర్రెలు మృతిచెందాయి. శాతవాహన రైలు వస్తుండటంతో శాయంపేట రైల్వే గేటు వద్ద గార్డు గేటు వేశారు.
రైలులో ప్రయాణికుల ఆభరాణాల చోరీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మహిళా ముఠా చిక్కింది. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు మహిళలతో కూడిన ఈ ముఠాను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
కదులుతున్న రైలు (Running Train) ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడు. రాయచూర్‌కు చెందిన సతీశ్ వికారాబాద్ (Vikarabad) రైల్వే స్టేషన్‌కు వచ్చాడు.
Fine to Railways | రైలులో అపరిశుభ్రత, డర్టీగా టాయిలెట్లు, వాటర్ లేకపోవడం వంటి ఇబ్బందుల వల్ల ఒక ప్రయాణికుడు మానసిక క్షోభ ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో సేవల లోపంపై వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు.
Man Hangs in Train | ఒక వ్యక్తి రైలు కంపార్ట్మెంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. (Man Hangs in Train) ఈ విషయం తెలిసిన రైల్వే పోలీసులు, అధికారులు ఆ కంపార్ట్మెంట్ను వేరు చేశారు. దీంతో ఆ రైలు ఆలస్యంగా ఆ స్టేష�
Car Narrowly Avoids Collision With Train | రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాల సమీపంలో నిర్లక్ష్యంగా కారును ఒక వ్యక్తి నిలిపి ఉంచాడు. ఇంతలో ఒక రైలు ఆ పట్టాల మీదుగా వెళ్లింది. రైలు పట్టాలు, గేట్ మధ్య కారు ఉండటంతో ట్రైన్ లోకోపైలట్ �