రైలులో ఆభరణాల చోరీ..
రైలులో ప్రయాణికుల ఆభరాణాల చోరీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మహిళా ముఠా చిక్కింది. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు మహిళలతో కూడిన ఈ ముఠాను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
- ముగ్గురు మహిళలు అరెస్టు
హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): రైలులో ప్రయాణికుల ఆభరాణాల చోరీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మహిళా ముఠా చిక్కింది. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు మహిళలతో కూడిన ఈ ముఠాను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.5 లక్షల విలువైన 78 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ క్రైమ్టీమ్ బీ ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో రేణుకాయాదవ్ (ఏ1), అనుదేవ్ (ఏ2), సీతాబాయి (ఏ3)ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురు నిందితులు మహారాష్ట్రలోని షోలాపూర్కు చెందినవారుగా గుర్తించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

