రైల్వే స్టేషన్లో చాయ్ అమ్ముకున్నానని చెప్పుకొనే ప్రధాని నరేంద్రమోదీ పేదల నేల విమానాన్ని సమాధి చేస్తున్నారు. పేదోడి రైలుబండి పెద్దోళ్ల జేబుల్లోకి వెళ్తున్నది.
Triple Talaq | ఐటీ కంపెనీలో పని చేస్తున్న టెక్కీ కదులుతున్న రైలులో తన భార్యకు ట్రిపుల్ తలాక్ (Triple Talaq) చెప్పాడు. స్టేషన్లో రైలు ఆగగానే భార్యను కొట్టి పారిపోయాడు. షాకైన ఆమె భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నా యనా, ఎవరి బలహీనతలకు, ఎవరి అజ్ఞానానికి వాళ్ళే బాధలు పడాలి. నీ చర్యల ఫలితం నువ్వే అనుభవించాలి. ఇతరులను నిందించిన ప్రయోజనం ఏముంది? ఒకళ్లను చూసి ఈర్ష్యపట్టం, నీ కష్టాలకు ఇతరుల సంకుచిత స్వభావం కారణం అనుకోవటం!
ఆంధ్రప్రదేశ్ యువ అథ్లెట్, గతేడాది హాంగ్జౌ (చైనా) వేదికగా ముగిసిన వంద మీటర్ల హర్డిల్స్ విభాగంలో రజత పతకం గెలిచిన జ్యోతి యర్రాజీ విదేశీ శిక్షణకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆర్థిక సాయం చేయనుంది. పారిస్
Woman Gives Birth In Train | రైలులో ప్రయాణించిన నిండు గర్భిణీ రిజర్వేషన్ కోచ్లో ప్రసవించింది. ఆడ బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఆ శిశువుకు ఆ రైలు పేరు పెట్టారు.
హనుమకొండలోని (Hanamkonda) శాయంపేట రైల్వే గేటువద్ద ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని గొర్రెల కాపరి సహా 80 గొర్రెలు మృతిచెందాయి. శాతవాహన రైలు వస్తుండటంతో శాయంపేట రైల్వే గేటు వద్ద గార్డు గేటు వేశారు.
రైలులో ప్రయాణికుల ఆభరాణాల చోరీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మహిళా ముఠా చిక్కింది. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు మహిళలతో కూడిన ఈ ముఠాను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.