ప్రయాణికులు తమ చిన్నారులతో సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా భారత రైల్వే బేబీ బెర్తులను అందుబాటులోకి తీసుకొచ్చింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా లక్నో మెయిల్లో దిగువన ప్రధాన బెర్తుల
కాచిగూడ నుంచి సిద్దిపేట జిల్లా కొడకండ్ల వరకు రైల్ కూత పెట్టింది. కాచిగూడ నుంచి మనోహరాబాద్ మీదుగా గజ్వేల్ మండలం కొడకండ్ల వరకు మంగళవారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక రైలును నడిపారు. మద్యాహ్నం 3:
Madhira | మధిర రైల్వేస్టేషన్ వద్ద రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. శనివారం తెల్లవారుజామున రైల్వేస్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి పట్టాలు దాటుతున్నాడు. ఈ క్రమంలో అతడిని రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల రవాణ వ్యవస్థ దేశ వ్యాప్తంగా ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుందని, దీనిని నగర ప్రయాణికులు అంతా వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జోన్ ఇన్ఛార్జ్ జీఎం అరుణ్ క
బెంగాల్‌కు చెందిన గఫూర్ అలీముల్లాకు ఓ గుర్రం ఉంది. అదంటే ఆయనకు ఎంతో ప్రేమ. ఇటీవల ఆ గుర్రాన్ని సొంతూరు నేత్ర నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ దుర్గాపూర్‌కు
గంజాయి, హాష్ ఆయిల్ సరఫరాదారులు రూటు మార్చారు. పోలీసుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. అనుమానం రాకుండా, తనిఖీల్లో పట్టుబడకుండా వేషం మార్చేస్తున్నారు. 20 - 25 ఏండ్ల యువకులను ఎంపిక చేసుకుని వారిని కాలేజీ వి�
ఓమ్వతీ… యూపీలోని ఓ మారుమూల పల్లెలో రైతు కూలీ. రోజువారీ లాగే తన పొలం పనుల కోసం రైలు పట్టాల వెంబడి నడుస్తూ వెళ్తోంది. ఎందుకో గానీ… ఆమె కన్ను రైలు పట్టాల వైపు వెళ్లింది. ఈ సమయంలోనే రైలు కూత విని�
యూపీలోని దౌరాలా రైల్వేస్టేషన్ సమీపంలో సహరాన్పూర్-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం మంటలు చెలరేగాయి. రెండు కంపార్ట్మెంట్లతో పాటు రైలు ఇంజిన్‌కు కూడా మంటలు వ్యాప్తించాయి. దీంతో అవి మిగతా బోగీలకు అంటు�
పెద్దపల్లి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫ్లై ఓవర్ బ్రిడ్జికి
ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే క్యూఆర్ కోడ్ ద్వారా ఆటోమెటిక్ టికెట్ వెం డింగ్ యంత్రం నుంచి రైలు టికెట్ కొనుగోలుచేసే సదుపాయాన్ని తీసుకొచ్చింది. స్మార్ట్‌కార్డు ఆటోమెటిక్ వెండింగ్ మ�
వరంగల్ : సంగెం మండలం ఎల్గూరు రైల్వే స్టేషన్ సమీపంలో వేగంగా వెళ్తున్న రైల్లో నుంచి ఓ ప్రయాణికుడు జారిపడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. 398/21 పోల్ వద్ద పని చేస్తున్న రైల్వే సిబ్బంది సాంబయ్య�
4 వేల కేంద్రాల్లో ఏర్పాటు: అశ్వినీ వైష్ణవ్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: రైల్వే టికెట్ల బుకింగ్ కోసం దేశవ్యాప్తంగా చేసిన ఏర్పాట్లపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం పార్లమెంట్లో వివరాలు వెల్లడించారు. �
విద్యార్థులకు రైలులో చదువుతున్న అనుభూతి తడ్కల్‌లో రైలు తరహాలో పాఠశాల భవనం పెయింటింగ్ 1972 నెంబర్‌తో చైల్డ్ ఫ్రెండ్లీ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం పాఠశాలకు రావడానికి ఇష్టపడుతున్న ప్రైవేట్ విద్యార్థులు ఇం
వనపర్తి: జిల్లాలోని ఆరేపల్లి వద్ద బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంట్లోనుంచి వెళ్లిన యువతి విగత జీవిగా ఇంటికి చేరడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నార