రైళ్లలో దొంగతనాలు చేస్తున్న ముఠా అరెస్టు
రైళ్లలో మహిళా ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠాను నాంపల్లి రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ ఎ. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హాఫీజ్పేట్ రైల్వే స్టేషన్ ఆవరణలో ఆర్పీఎఫ్ బలగాలు గురువారం ఉదయం తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆదుపులోకి తీసుకొని విచారించారు
తెలుగుయూనివర్సిటీ, ఆగస్టు 11: రైళ్లలో మహిళా ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠాను నాంపల్లి రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ ఎ. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హాఫీజ్పేట్ రైల్వే స్టేషన్ ఆవరణలో ఆర్పీఎఫ్ బలగాలు గురువారం ఉదయం తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆదుపులోకి తీసుకొని విచారించారు. వీరు ఎర్రగడ్డకు చెందిన పూజారి సతీశ్ (20), యాదగిరి (25) చందానగర్ పాపిరెడ్డి కాలనీకి చెందిన డి. రాజుతో కలిసి మార్బుల్ స్టోన్ పనులు చేస్తున్నారు.
ఈ ముగ్గురు ఓ ముఠాగా ఏర్పడి గత కొంత కాలంగా రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్న ఓ ముఠా.. మహిళల మెడలోని బంగారు గొలుసులను చాకచక్యంగా లాక్కొని.. వాటిని విక్రయించి అవసరాలను తీర్చుకుంటున్నట్లు విచారణలో వెల్లడైంది. సతీశ్, యాదగిరిని విచారించగా హైదరాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో 5 కేసులు, మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కేసులతో వీరికి సంబంధం ఉన్నట్లుగా తేలింది. మరోనిందితుడు రాజు పరారీలో ఉన్నాడు. పట్టుబడిన ఇద్దరి నుంచి 14తులాల బంగారం, రూ. 7 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

