యువ హీరో సాయిధరమ్‌తేజ్ ఇటీవలే తన కొత్త చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యే మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో శివారులో వేసిన భారీ సెట్స్‌లో �
లెజెండరీ వారియర్‌గా నిఖిల్ నటిస్తున్న భారీ పీరియాడికల్ ఫిల్మ్ ‘స్వయంభూ’. భరత్‌కృష్ణమాచారి దర్శకుడు. భువన్, శ్రీకర్ నిర్మాతలు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ మారేడుమిల్లిలోని అందమైన లొకేషన్స్‌లో మొదలైంద�
అగ్ర కథానాయిక రష్మిక మందన్న తారాపథంలో దూసుకుపోతున్నది. ప్రస్తుతం ఈ భామ అరడజనుకుపైగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు పలువురు అగ్ర దర్శకనిర్మాతలు తమ సినిమాల్లో రష్మికనే కథానాయికగా తీసుకోవాలని ప్
కొన్ని రోజులుగా సరైన విజయాలు లేక ఇబ్బందిపడ్డారు కమల్‌హాసన్. అయితే.. ప్రస్తుతం ఆయన టైమ్ నడుస్తున్నది. కమల్ ‘విక్రమ్' సినిమా ఆరువందలకోట్ల వసూళ్లను రాబట్టి, ఆయన కెరీర్లోనే భారీ విజయంగా నిలిచింది.
నాగచైతన్య మత్స్యకారుడి పాత్రలో నటిస్తూ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘తండేల్'. చందు మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.
సన్నీ డియోల్ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై నవీన్ యెర్నేని,
లయన్ డా॥ సాయివెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జయహో రామానుజ’. సుదర్శనం ప్రొడక్షన్స్ పతాకంపై సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. రెండు భాగాలను తెరకెక్కిస్తున్నారు. తొలిభాగం ఈ జూలై 12న ప
సందీప్‌కిషన్ 30వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లో మొదలైంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ చిత్రం కొద్ది రోజుల క్రితమే లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న వి
అశ్విన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘శివం భజే’. అప్సర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. బుధవారం టీజర్‌ను విడుదల చేశారు.
తెలుగులో అరంగేట్రం చేసిన తొలినాళ్లలో యువతరంలో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది పంజాబీ భామ తాప్సీ. అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఓ వెలుగువెలిగిన ఆమె.. ఆ తర్వాత బాలీవుడ్‌కు మకాంను మార్చింది.
టాలీవుడ్‌పై అపారమైన ప్రేమను కురిపించేస్తున్నది అందాలభామ పూజాహెగ్డే. రీసెంట్గా సూర్య హీరోగా రూపొందుతోన్న ఓ తమిళ సినిమా ఛాన్స్‌ని కొట్టేసిన పూజా.. ఇటీవలే ఓ హిందీ సినిమాకు కూడా ఓకే చెప్పింది.