Raj Tarun | సినీ నటుడు రాజ్ తరుణ్‌పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు చేయగా.. 420, 506, 493 సెక్షన్ల కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Bharateeyudu-2 | విశ్వనటుడు కమల్ హసన్, డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న మూవీ భారతీయుడు-2. ఈ మూవీ ఈ నెల 12న విడుదల కానున్నది. ఈ క్రమంలో చిత్రం వివాదంలో చిక్కుకున్నది. ఈ మూవీ రిలీజ్‌ను ఆపాలంటూ ఆసాన్ రాజేంద్ర అనే వ్య�
అగ్రహీరో బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ‘ఎన్బీకే 109’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘వీరమాస్' అనే టైటిల్ అనుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి.
ప్రస్తుత హీరోయిన్లలో నంబర్‌వన్ ఎవరు? అంటే ఎక్కువమంది నుంచి వచ్చే సమాధానం ‘సాయిపల్లవి’. తను ఏ సినిమా పడితే ఆ సినిమా చేయదు. తను చేయదగ్గ సినిమా మాత్రమే చేస్తుంది.
స్వీయ దర్శకత్వంలో ధృవ వాయు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కళింగ’. ప్రగ్యా నయన్ కథానాయిక. మంగళవారం ఈ సినిమా టైటిల్ పోస్టర్ మరియు ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృత�
వినోద్ కిషన్, అనూషకృష్ణ జంటగా నటిస్తున్న చిత్రం ‘పేకమేడలు’. ఈ చిత్రానికి దర్శకుడు నీలగిరి మామిళ్ల, నిర్మాత రాకేశ్ వర్రే. ఈ నెల 19న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర
అజయ్, రవిప్రకాష్, హర్షిణి, మాండవియా సెజల్, చమ్మక్ చంద్ర, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కేస్ నం. 15’. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తడకల రాజేష్ తెరకెక్కించారు.
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆదిపర్వం’. శివ కంఠంనేని, ఆదిత్య ఓం, ఏస్తర్ నోరోనా తదితరులు ఇతర ప్రధాన పాత్రల్ని పోషించారు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి సంజీవ్ మోగోటి దర్శకత�
Urvashi Rautela | బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా ఓ తెలుగు చిత్రంలో నటిస్తున్నది. ప్రస్తుతం చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో కొనసాగుతున్నది. అయితే, షూటింగ్లో ఊర్వశి తీవ్రంగా గాయపడిందని.. దాంతో ఆసుపత్రిలో చేరి చికిత్స �
Payal Rajput |వెండితెర మేఘమైతే.. దానిపై మెరిసిన మెరుపు తీగ పాయల్ రాజ్‌పుత్. ‘ఆర్ఎక్స్ 100’తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపింది. మొదటి చిత్రంతో హాట్ బ్యూటీగా గుర్తింపు పొందిన ఆమె వర�
వెటరన్ నటుల లిస్ట్‌లో చేరిపోయినా టబును ఇప్పటికీ తెలుగువాళ్లు ఆరాధిస్తుంటారు. టాలీవుడ్లో టాప్‌హీరోల సరసన నటించిన ఈ భామ తాజాగా ‘ఆరోఁ మే కహా దమ్ థా’ సినిమాలో అజయ్ దేవ్‌గణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంద�
‘ ‘కల్కి 2898 ఏడీ’ ఓ గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని అందరూ అంటున్నారు. నాలాంటి మేకర్స్ ముఖ్య ఉద్దేశం కూడా అదే. థియేటర్స్‌కి వెళ్లిన ఆడియన్స్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ పొందాలి.
అగ్ర హీరో కల్యాణ్‌రామ్ శుక్రవారం జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన 21వ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ వ�