అగ్ర హీరో మహేష్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకుడు. ప్రశాంత్‌వర్మ కథనందించాడు. సోమినేని బాలకృష్ణ నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ
కెరీర్ తొలినాళ్లలో తెలుగు అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది పంజాబీ భామ రకుల్‌ప్రీత్‌సింగ్. గత కొంతకాలంగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఆమె ప్రస్తుతం బాలీవుడ్లో రాణించేందుకు ప్రయత్నాలు
యష్ కథానాయకుడిగా కె.వి.రాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాజధాని రౌడీ’. సంతోష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సంతోష్ కుమార్ నిర్మించారు. ఈ నెల 14న విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలి�
‘ఇదొక అండర్ డాగ్ స్టోరీ.. కుప్పంలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేసే సుబ్రహ్మణ్యం అనే మామూలు కుర్రాడు గన్ మేకింగ్‌లో ఇన్వాల్వ్ అయి పవర్ఫుల్ సుబ్రహ్మణ్యంగా ఎలా మారాడు.. అనేది థ్రెడ్. ఇంకా ఈ కథలో చాలా లే
చాందిని చౌదరి, వశిష్టసింహా, భరత్‌రాజ్, ఆషు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘యేవమ్'. ప్రకాష్ దంతులూరి దర్శకుడు. నవదీప్, పవన్ గోపరాజు నిర్మాతలు. ఈ నెల 14న విడుదలకానుంది. సోమవారం ప్రీరిలీజ్ వేడ�
అది ఓ అందమైన హిల్ స్టేషన్. అందులో హాయిగా జీవితాన్ని సాగించే ఓ కుర్రాడు. అతని జీవితంలో తుఫాన్ లాంటి ఊహించని విధ్వంసం జరిగింది. ఆ పరిస్థితుల నుంచి ఆ కుర్రాడెలా బయటపడ్డాడు? అనే ప్రశ్నకు సమాధానంగా రూపొందుత
రవి జంగు, ప్రీతి కొంగన జంటగా నటిస్తున్న చిత్రం ‘వరదరాజు గోవిందం’. సముద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వి.సాయి అరుణ్‌కుమార్ నిర్మించారు. ఆరు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్‌లో �
స్వీయ దర్శకత్వంలో రమేష్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘నేను కీర్తన’. లక్ష్మీకుమారి నిర్మాత. రిషిత, మేఘన కథానాయికలు. ఈ చిత్రంలోని ‘సీతాకోకై ఎగిరింది మనసే’ అనే లిరికల్ వీడియోను ఇటీవల దర్శకనిర్మాత సాయిరా�
ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘రాయన్'. సందీప్‌కిషన్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. కాళిదాస్ జయరామ్ మరో కీలక పాత్రధారి. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ని మేకర్స్ ప�
2012లో ‘నాఇష్టం’ సినిమా తర్వాత నితేష్ దేశ్‌ముఖ్‌ని పెళ్లాడేసి, సినిమాలకు పుల్‌స్టాప్ పెట్టేసింది జెనీలియా. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా జెనీలియాలోని ఆ అల్లరి హాసిని మాత్రం ఇంకా అలాగే ఉందని తన భర్తతో
సినీ రంగంలో పోటీతత్వాన్ని తాను పాజిటివ్‌గా తీసుకుంటానని, మరింత కష్టపడి పనిచేయడానికి అదొక ప్రేరణగా పనిచేస్తుందని అగ్ర కథానాయిక సమంత అభిప్రాయపడింది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్ ఐఎండీబీ విడుదల �
సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘జైలర్' చిత్రం భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 500కోట్ల వసూళ్లను రాబట్టింది. ప్రస్
‘గతంలో పెళ్లయిన కథానాయికలకు అంతగా అవకాశాలు దక్కేవి కావు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లయ్యాక కూడా కెరీర్లో అద్భుతంగా రాణిస్తున్నారు’ అని చెప్పింది అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్. ఆమె ప్రధాన పాత్�
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన సినీ నటి హేమను మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) నుంచి సస్పెండ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. బుధవారం జరిగిన ‘మా’ సమావేశంలో హేమ సస్పెన్షన్ విషయంలో చర్చ �
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్�