‘పుష్ప-2’ వైల్డ్‌ఫైర్‌లా దేశాన్ని మొత్తం చుట్టేసింది. అంతేస్థాయిలో అల్లు అర్జున్ క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. దాంతో ఆయన తదుపరి చిత్రాల విశేషాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గత ఏడాది బాక్సాఫీస్ వద్ద ‘మ్యాడ్' సినిమా చేసిన హంగామా అంతాఇంతా కాదు. ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న సినిమా ‘మ్యాడ్ స్వేర్'. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ ప్రధాన పాత్రధారులు. �
బాలీవుడ్ గ్లామర్‌క్వీన్ ఊర్వశి రౌతేలా ప్రత్యేక గీతాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైంది. ఇటీవల ‘డాకు మహారాజ్' సినిమాలో కూడా ఓ హుషారైన పాటలో నర్తించింది.
O Bhama Ayyo Rama | వైవిధ్యమైన చిత్రాలతో అలరిస్తున్న యువ హీరో సుహాస్.. మరో అందమైన ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆ సినిమా పేరే ‘ఓ భామ అయ్యో రామ’. ఈ ప్రేమకథ చిత్రంతో మలయాళ నటి మాళవిక మ
Sukumar | ప్రస్తుతం రామ్‌చరణ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. రామ్‌చరణ్ నటిస్తున్న 16వ చిత్రమిది.
Janhvi Kapoor | అల్లు అర్జున్‌కు గతేడాది బాగానే కలిసి వచ్చింది. ఐకాన్ స్టార్ నటించిన పుష్ప-2 మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రూ.2వేలకోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. పుష్ప తర్వాత బన్నీ ఏం సినిమా చేయబోతున్నాడ�
Gama Awards 2025 | గామా అవార్డ్స్ 2025 ఐదో ఎడిషన్ గ్రాండ్ రివీల్ ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఫిబ్రవరి 16వ తేదీన దుబాయిలోని మైత్రీ ఫార్మ్‌లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు దుబాయిలోని 500 మందికిపైగా తె
శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న పూర్తి వినోదాత్మక చిత్రం ‘#సింగిల్'. కార్తీక్ రాజు దర్శకత్వంలో విద్య కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది చెన్నై చిన్నది అమృతా అయ్యర్. ‘హను-మాన్'తో పాన్ ఇండియా హిట్ ఖాతాలో వేసుకున్న ఈ భామ దక్షిణాదిన వరుస అవకాశాలతో దూసుకుపోతున్నది.