మూడు రోజుల క్రితం ఏ.ఆర్ రెహమాన్ కొడుకు ఏ.ఆర్ అమీన్ ఓ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఏ.ఆర్ అమీన్ తన బృందంతో కలిసి కెమెరా ముందుకు ప్రదర్శన ఇస్తుండగా పైన వేళాడుతున్న షాండలియా ఒక్కసారిగా కిందపడిం�
శర్వానంద్ సినీ కెరీర్ ఒక అడుగు ముందుకు వేస్తుంటే, నాలుగు అడుగులు వెనక్కి పడుతుంది. ఒక హిట్టు పడిందని సంతోషించేలోపే నాలుగైదు ఫ్లాపులు వెనకాల వచ్చి చేరుతున్నాయి. కావాల్సినంత నటన, కష్టపడే తత్వం రెండూ ఉన్�
ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని నందమూరి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న NTR30 త్వరలోనే ప్రారంభంకానుంది. ఆర్ఆర్ఆర్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడంతో నందమూరి ఫ్యాన్సే కా�
మాస్‌రాజా చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్‌లున్నాయి. అందులో ‘రావణాసుర’ ఒకటి. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై టైటిల్ పోస్టర్ నుండే ప్రేక్షకులలో ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి.
మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ SSMB28. 'అలవైకుంఠపురం'లో తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.
నటి ఖుష్బూ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఖుష్బూ 'కలియుగ పాండవులు' సినిమాతో హీరోయిన్గా మారింది. తొలి సినిమానే తిరుగులేని గుర్తింపు తెచ్చిపెట్టింది.
Sreeleela | వరుస విజయాలతో టాలీవుడ్లో దూసుకుపోతున్నది అందాల తార శ్రీలీల. ఒక్కో క్రేజీ ప్రాజెక్ట్‌నూ దక్కించుకుంటూ మిగతా తారలకు అందనంత ఎదుగుతున్నదీ నవనాయిక. అందంతో ఆకర్షించడమే కాదు సేవా కార్యక్రమాలు చేస్తూ తన
సెల్వారాఘవన్ పేరు తెలుగు వారికి తొందరగా గుర్తురాదు కానీ శ్రీరాఘవ అంటే చాలా మంది గుర్తుపడతారు. 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే', '7G బృందావన్ కాలనీ', 'యుగానికి ఒక్కడు' వంటి అద్భుతమైన చిత్రాలకు సెల్వా దర్శకత్వ�
అక్కినేని అఖిల్ ఎన్నో ఎళ్ళుగా కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. గతేడాది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’తో హిట్టు సాధించినా.. కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోయాడు. ప్రస్తుతం ఈయన ఆశలన్ని ‘
ఒకప్పుడు కన్నడ సినిమాలకు ఇతర ఇండస్ట్రీలలో అంతగా గుర్తింపు ఉండేది కాదు. కన్నడ సినిమాలను తక్కువ చేసి చూసేవారు. కానీ ఇప్పుడు కన్నడ సినిమాలే రాజ్యమేలుతున్నాయి. కేజీఎఫ్ మొదలుకుని చార్లీ, విక్రాం�
తమిళ నటుల్లో ధనుష్‌కు కూడా తెలుగులో మంచి పాపులారిటినే ఉంది. మరీ బ్లాక్‌బస్టర్ విజయాలు అనలేం గానీ, పర్లేదు అనిపించే విధంగా టాలీవుడ్లో ఆయన సినిమాలు ఆడతాయి.
ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశాడు మాస్‌రాజా రవితేజ. ప్రస్తుతం అదే స్పీడ్‌తో సెట్స్‌పై ఉన్న సినిమాలను పూర్తి చేస్తున్నాడు. రవితేజ లైన్అప్లో అందరిని బాగా ఎ
ఒక్కోసారి జీవితమే సినిమా అనిపిస్తుంది... ఇంకోసారి సినిమా చూస్తుంటే జీవితం అనిపిస్తుంది... సరిగ్గా అలాంటి భావోద్వేగమే బలగం సినిమా చూస్తున్నప్పుడు కలిగింది. నాలాంటి గ్రామీణ నేపథ్యం, బలహీనవర్గాల బ్యాక్ గ్ర�
కొన్ని సినిమాలు ఎవరూ ఊహించని రేంజ్లో కలెక్షన్లు సాధిస్తుంటాయి. పేరున్న దర్శకుడు, స్టార్ కాస్ట్, పెద్ద ప్రొడక్షన్ సంస్థ ఇవేమి లేకుండా కేవలం కంటెంట్‌తో వచ్చి కనకవర్షాలు కురిపిస్తుంటాయి.