Naresh-Pavitra Wedding Video | ఐదేళ్ల క్రితం వచ్చిన 'సమ్మోహనం' సినిమాలో తొలిసారి భార్య, భర్తలుగా కలిసి నటించారు నరేష్, పవిత్ర. ఇక అప్పటి నుంచి వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ జోరందుకున్నాయి.
Jawan Movie Leaked Video | ఎన్నో ఏళ్లుగా హిట్టు కోసం ఎదురు చూస్తున్న షారుఖ్‌కు 'పఠాన్' తిరుగులేని విజయాన్నిచ్చింది. రిలీజ్‌కు ముందు మేకర్స్ చేసిన హడావిడితో ఈ సినిమాపై ఎక్కడలేని బజ్ ఏర్పడింది.
నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న చిత్రం ‘NTR30’. ‘ఆర్ఆర్ఆర్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈ సినిమా తెరకెక్కనుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
రెండు రోజుల్లో జరగబోయే ఆస్కార్ వేడుకల కోసం తెలుగు ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. 'నాటు నాటు' పాటకు ఖచ్చితంగా ఆస్కార్ వస్తుందని ధీమాగా ఉన్నారు.
డ్రై నెలగా పిలవబడే ఫిబ్రవరి ఈ సారి ఇండస్ట్రీకి బాగానే గిట్టుబాటు అయింది. రైటర్ పద్మభూషణ్, సార్, వినరో భాగ్యము విష్ణుకథ వంటి సినిమాలు నిర్మాతలకు కాసుల వర్షాన్నే కురిపించాయి.
సీనియర్ నటుడు నరేష్, పవిత్రను వివాహం చేసుకున్నాడు. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను ఈ జంట తాజాగా విడుదల చేసింది.
రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప’ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్లో వున్న ఈ చిత్రం సీక్వెల్ ‘పుష్ప-2’పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయిలో వ�
ఆదర్శ్, చిత్రా శుక్లా జంటగా నటించిన చిత్రం ‘గీత సాక్షిగా’. ఆంథోని మట్టిపల్లి దర్శకుడు. చేతన్రాజ్ నిర్మాత. ఈ నెల 22న తెలుగు, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
శ్రీచరణ్ రాచకొండ, గీత్ శైనీ జంటగా నటిస్తున్న చిత్రం ‘కన్యాకుమారి’. దామోదర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. ఇటీవల ఈ చిత్రం టైటిల్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల
గతకొంత కాలంగా ప్రభాస్, కృతి సనన్ రిలేషన్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అటు ప్రభాస్ ఇటు కృతి ఎన్నో సార్లు అవి రూమర్స్ అంటూ కొట్టిపారేసారు. అయినా కానీ వీరిమధ్య రూమర్స్ ఆగడంలేదు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్‌కు ఇంటర్నేషనల్ వైడ్‌గా గుర్తింపు వచ్చింది. దాంతో చరణ్ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్లు వచ్చిన అవి క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.