RAPO | రామ్ యాక్షన్ షురూ
హీరో రామ్ నటిస్తున్న కొత్త సినిమా విడుదల తేదీ ఖరారైంది. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్రబృందం సోమవారం వెల్లడించింది. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు.
RAPO | హీరో రామ్ నటిస్తున్న కొత్త సినిమా విడుదల తేదీ ఖరారైంది. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్రబృందం సోమవారం వెల్లడించింది. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. శ్రీలీల నాయికగా నటిస్తున్నది.
యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అన్ని కమర్షియల్ అంశాలు జోడిస్తున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్సులతో పాటు పాటలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. విడుదల తేదీ ప్రకటన సందర్భంగా ఓ ఫొటోను విడుదల చేశారు. పండుగ సంబురాల్లో ఓ పోరాట ఘట్టం..అందులో కథానాయకుడు పౌరుషంగా కదులుతున్న ఈ స్టిల్ ఆకట్టుకునేలా ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

