Tirupati | ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు వేగంగా అందిస్తున్న బర్డ్ ఆసుపత్రికు రూ.కోటి విలువచేసే అత్యాధునిక కృత్రిమ అవయవాల తయారీ యంత్రాలను టీటీడీకి అందజేశారు.
SCR | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపికబురు చెప్పింది. వేసవి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం కొనసాగుతున్న 32 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఆయా రైళ్లు ఏప్రిల్
Brahmotsavam | టీటీడీ అనుబంధ ఆలయంలో ఒకటైన కడప ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు(Brahmotsavam ) ఏర్పాట్లు ముమ్మరం చేయాలని ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.
Tirupati | ఏపీలోని తిరుపతి జిల్లాలో భూ ప్రకంపనాలు చోటుచేసుకున్నాయి. దొరవారిసత్రం, నాయుడుపేట సహా పలు ప్రాంతాల్లో 3 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనలకు గురైన జనాలు ఇండ్లలో నుంచి �
Kumbhabhishekam | తిరుపతిలోని వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆవరణలో ఉన్న ధ్యానారామంలోని బృహదీశ్వర స్వామి ఆలయ కలశస్థాపన, కుంభాభిషేకం శుక్రవారం వైభవంగా జరిగింది.
Bheema Movie | కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని టాలీవుడ్ నటుడు గోపీచంద్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం తిరుమల చేరుకున్న గోపీచంద్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ�
TTD Chairman | విద్యార్థి దశలో సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే జీవితకాలం సౌకర్యవంతంగా ఉండొచ్చని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు.