Garuda Seva | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం పౌర్ణమి సందర్భంగా గరుడ సేవ కనుల పండువలా జరిగింది. సాయంత్రం 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమై.. రాత్రి వరకు కొనసాగింది.
TTD EO | తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులందరికీ మెరుగైన సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు.
Tirumala | తిరుమలకు వచ్చే భక్తులకు ఆత్మరక్షణ పేరిట కర్రలు ఇవ్వడం హాస్యాస్పదమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మెట్ల దారిలో భక్తులు సురక్షితంగా తిరుమలకు వెళ్లేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
TTD | తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లు ఎల్లుండి ( ఈ నెల 18వ తేదీన ) విడుదల కానున్నాయి. గురువారం ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా �
TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 16న సాలకట్ల ఆణివార స్థానం జరుగనున్నది. ఏటా సౌరమానం ప్రకారం.. దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
Vijayawada | విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. భారీ వర్షాల కారణంగా ఘాట్ రోడ్డులోని కొండచరియలు విరిగిపడుతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం రాత్రి నుంచే ఘాట్ రోడ్డు మార్గా