Chiranjeevi | పుట్టినరోజు సందర్భంగా తిరుమలను సతీసమేతంగా దర్శించుకున్న చిరంజీవి
Chiranjeevi | తెలుగు చలనచిత్ర ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా తిరుమలవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
తిరుమల : తెలుగు చలనచిత్ర ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సతీసమేతంగా తిరుమల (Tirumala) వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి , సతీమణి సురేఖ (Surekha) దంపతులు గురువారం తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికి రంగనాయకుల మండపంలో తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం చిరంజీవి దంపతులు తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు(MLA Srinivasulu) ఇంటికి వెళ్లగా ఎమ్మెల్యే దంపతులు వారికి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఇంట్లో కేక్ కట్ చేయించారు.
Read more :
Chiranjeevi Birthday | మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

