Tirumala | తిరుమల శ్రీవారి ఆలయ క్యూలైన్లో ప్రాంక్ వీడియోలు చేయడం సంచలనం సృష్టించింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించడంపై అటు సాధారణ ప్రజలతో పాటు టీటీడీ అధికారులు మండిపడ్డారు. ఈ క్రమంలో వీడియో తీసిన
Break darshan | తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16న సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా ఆ రోజు బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Tirumala | తిరుమల (Tirumala) లో దుకాణాల యజమానులు పాదచారుల రోడ్డును ఆక్రమించి వ్యాపారం చేసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు.
తిరుమలలో (Tirumala) దేవుడి దర్శనానికి వెళ్లిన యువతి గాయాలపాలయ్యింది. తిరుమల కొండపై ఉన్న జాపాలి క్షేత్రంలో ఆంజనేయ స్వామి దర్శనం కోసం ఓ యువతి వెళ్తున్నది. ఈ క్రమంలో ఆమెపై ఒక్కసారిగా చెట్టు కొమ్మ విరిగి పడింది.
Tirumala | దక్షిణ కన్నడ కుక్కే సుబ్రహ్మణ్యంలోని సుబ్రహ్మణ్య మఠానికి చెందిన హెచ్‌హెచ్ విద్యాప్రసన్న తీర్థ స్వామీజీ తిరుమల లోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈనెల 16న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు.
Tirumala | శ్రీ విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం, హంపీ మఠం పీఠాధిపతి జగద్గురు విద్యారణ్య భారతి స్వామీజీ శనివారం తన శిష్యులతో కలిసి తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.