Tirumala | తిరుమలలో మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంధి సన్నద్ధం కావాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశించారు.
Tirumala | కలియుగ ప్రత్యక్షదైవంగా కొలువబడుతున్న తిరుమల వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆగస్టు నెలలో పలు విశేష ఉత్సవాలను నిర్వహిస్తున్నామని టీటీడీ అధికారులు వివరించారు.
TTD EO | తిరుమల కు వచ్చే భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన , రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవోజె. శ్యామలరావు వెల్లడించారు.