Tirumala | దక్షిణ కన్నడ కుక్కే సుబ్రహ్మణ్యంలోని సుబ్రహ్మణ్య మఠానికి చెందిన హెచ్హెచ్ విద్యాప్రసన్న తీర్థ స్వామీజీ తిరుమల లోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈనెల 16న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు.
Tirumala | శ్రీ విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం, హంపీ మఠం పీఠాధిపతి జగద్గురు విద్యారణ్య భారతి స్వామీజీ శనివారం తన శిష్యులతో కలిసి తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
Minister Ponnam Prabhakar | తెలంగాణ బీసీ, రవాణాశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం తిరుమలలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
TTD | తిరుమలలో( Tirumala) భక్తుల రద్దీ(Huge crowd) భారీగా పెరిగింది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టు మెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో టోకెన్ లేని భక్తులకు సర్వదర్శన�