Nalgonda | నార్కెట్‌పల్లిలో పులి కనిపించినట్లుగా జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని.. ఈ ప్రాంతంలో పులి సంచారానికి ఏమాత్రం అవకాశం లేదని అటవీశాఖ స్పష్టం చేసింది. ఎడవెల్లి శివారులో పులి కనిపించిందనే వార్తల
YS Sharmila | ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల (YS Sharmila ) అధికార వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( CM YS Jagan) పాలనపై మండి పడ్డారు.
దేశంలోనే తొలి డార్క్ స్కై పార్క్(కృత్రిమ కాంతి కాలుష్యాన్ని నియంత్రించే అడవి)గా మహారాష్ట్రలోని పెంచ్ టైగర్ రిజర్వ్ (పీటీఆర్) అరుదైన గుర్తింపు సాధించింది. ఆసియాలో ఇది ఐదోది.
ఇటీవల మంచిర్యాల జిల్లా చెన్నూర్ డివిజన్లో ఆడ పులి తిరుగుతున్నట్టు అధికారులు గుర్తించగా, ప్రస్తుతం అది కనిపించకుండా పోవడంతో గాలిస్తున్నారు. చెన్నూర్ డివిజన్లోని నీల్వాయి, కృష్ణపల్లి, కోటపల్లి, నెన్
ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట శివారులోని వ్యవసాయ భూముల్లో చిరుత పులి సంచారం కలకలం రేపుతున్నది. గ్రామశివారులోని అటవీ ప్రాంతంతోపాటు వ్యవసాయ తోటలలో రెండ్రోజులుగా సంచరిస్తున్నదని గ్రామస్తులు భయపడుతున్�
కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ అడవుల్లో మరణించిన పులుల నమూనాలు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) మీట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చేరుకున్నాయి. ఒకే నెలలో రెండు పులు
Leopard | రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్ శివారులో చిరుత సంచరిస్తుందంటూ వార్తలు వచ్చాయి దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలను పరిశీలించి అది చి�
Tiger Chasing Man : పెంపుడు జంతువుల(Pet Animals)తో ఆడుకోవడం, వాటితో వీడియోలు చేయడం చాలామందికి సరదా. అలాంటి వీడియోలకు ఆన్లైన్లో మస్త్ వ్యూస్ వచ్చిపడతాయి. అయితే.. కొందరు మాత్రం బడాయికి పోయి పులులు, సింహాలతో వీడి�
పులి పిల్లల సెర్చ్ ఆపరేషన్ ఓ కొలిక్కి వచ్చింది. విష ప్రయోగంతో ఎస్-9(మగ పులి)తో పాటు మరో పిల్ల పులి ఎస్-15 కూడా మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈనెల మొదటివారంలో రెండు రోజుల తేడాతో రెండు పులుల మృతి రాష్ట్రవ�
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ కారిడార్‌లో అటవీ అధికారులు చేపట్టిన పులుల అన్వేషణ ఎట్టకేలకు ఫలించింది. విషప్రయోగంలో చనిపోయిందనుకున్న ఎస్-6 పులి క్షేమంగానే ఉన్నట్టు తెలిసింది.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో పులి మృత్యువాత మిస్టరీని అధికారులు ఛేదించారు. ఎద్దును చంపిందన్న కోపంతోనే నిందితులు పులిని చంపేసినట్టు గుర్తించారు.
Tiger | ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ మండలం దారిగాం( Dharigam) అటవీ ప్రాంతంలో
రెండు పులుల మధ్యలో జరిగిన ఘర్షణలో ఒక పులి(Tiger) మృతి చెందిన ఘటన పై అటవీ అధికారులు విచారణ చేపట్టారు.
అసలే చలికాలం. పొగమంచు కమ్ముకున్న పొద్దున.. బద్దకంగా నిద్రలేచి, కండ్లు నులుముకుంటూ ఇంటి బయటకు వచ్చిచూస్తే.. పిట్టగోడ మీద పెద్ద పులి! అడుగుల దూరంలోనే నోరు తెరిచి ఎదురుపడితే ఏమనిపిస్తుంది? గుండెజారి గుప్పిట్
Viral Video | పులులు అంటేనే జనాల్లో వణుకు పుడుతోంది. అలాంటి పులి జనవాసాల్లోకి వస్తే గుండెలు ఆగిపోవాల్సిందే. కానీ ఓ పులి మాత్రం గ్రామంలోకి ప్రవేశించి, ఓ గోడ మీద హాయిగా నిద్రించింది.