Tiger attack | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని రోంపల్లి అటవీ ప్రాంతంలో ఆవులపై పెద్దపులి దాడి చేసి రెండు ఆవులను , లేగ దూడను హత మార్చింది.
మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ మండలం అచ్యుతాపురం సమీపంలో ఓ గొర్రెల మందపై చిరుత దాడి చేయగా ఐదు గొర్రెలు మృతి చెందగా ముగ్గురు కాపరులకు గాయపడిన ఘటన శనివారం రాత్రి చోటు చేసుకున్నది.
BRT | మధ్యప్రదేశ్‌లోని ఉమారియా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. 12 సంవత్సరాల బాలుడిని పులి చంపేసింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. పిపారియాకు చెందిన విజయ్ కోల్ అనే బాలుడు త�
ఇటీవల తాడ్వాయి అడవుల్లో సంచరించిన పెద్దపులి మళ్లీ జాడ లేకుండా పోవడం అనుమానాలకు తావిస్తోం ది. పది రోజులుగా వైల్డ్‌లైఫ్ అధికారులు పులి పాదముద్రలను గుర్తించగా, గత శనివారం లవ్వాల అటవీ ప్రాంతం మీదుగా లింగా�
కాగజ్‌నగర్ డివిజన్లో సంచరిస్తున్న పులి ప్రజలను హడలెత్తిస్తున్నది. శుక్రవారం గన్నారం సమీపంలో పత్తి ఏరుతున్న మోర్ల లక్ష్మిపై దాడి చేసి చంపగా, ఆ ఘటన నుంచి తేరుకోకముందే శనివారం సిర్పూర్-టీ మండలం దుబ్బగ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ (Asifabad) జిల్లాలో పులి దాడిలో మహిళ మృతిచెందింది. శుక్రవారం ఉదయం కాగజ్‌నగర్ మండలం నజ్రుల్ నగర్లో వ్యవసాయ పనులకు వెళ్తుండగా మహిళపై పులి దాడి చేసింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది.
కుంటాల మండలంలోని అంబుగాంకు చెందిన పశువుల కాపరులు మారుతితోపాటు మరో ఇద్దరు అడవిలో పశువుల మందను పెడుతున్నారు. సోమవారం మధ్యాహ్నం పెద్దపులి మందలోని ఆవు మెడ, కాలుపై దాడి చేసి గాయపర్చింది.
మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ సమీపంలోని గాంధారి ఖిల్లా వద్ద అటవీ ప్రాంతం మిడిచెరువు కట్టపై పులి దాడిలో చుక్కల దుప్పి మృతి చెందినట్లు తెలిసింది.
వన్యప్రాణులకు హాని తలపెడితే కఠిన చర్యలు తప్పవని డీఎఫ్‌వో నీరజ్‌కుమార్ టిబ్రేవాల్ హెచ్చరించారు. ఆదివారం మండలంలోని సరేపల్లిలో పులి దాడిలో మృతి చెందిన పశువులకు సంబంధించిన పరిహారం చెకులను ఎంపీపీ విమలా�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం వంజిరికి చెందిన అల్లూరి గులాబ్ దాస్.. ఊరికి సమీపంలోని అటవీ ప్రాంతంలో పశువులను మేపుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పెద్దపులి ఓ పశువ�
tiger attack | కుమ్రం భీం జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టించింది. కాగజ్‌నగర్ మండలం అంకుశపూర్ వద్ద బైక్‌పైకి పెద్దపులి దూసుకువచ్చింది. పులి దాడి చేయడంతో బైక్ అదుపు తప్పి యువకుడు కిందపడిపోయాడు. బైక్‌పై నుంచి పడ�