పులిదాడిలో లేగదూడ మృతి!
మేతకు వెళ్లిన ఆవుల మందపై పులిదాడి చేయడంతో లేగదూడ మృతి చెందిన ఘటన మండలంలోని సోమార్పేట్లో చోటుచేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మాజీ సర్పంచ్ చెన్నలక్ష్మణ్కు చెందిన అవుల మందను పిప్పిర్యాగడి తండాకు చెందిన రవి శనివారం మేత కోసం సోమార్పేట్ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు.
- భయాందోళనలో సోమార్పేట్, పిప్పిర్యాగడితండా ప్రజలు
ఎల్లారెడ్డి రూరల్, జనవరి 4: మేతకు వెళ్లిన ఆవుల మందపై పులిదాడి చేయడంతో లేగదూడ మృతి చెందిన ఘటన మండలంలోని సోమార్పేట్లో చోటుచేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మాజీ సర్పంచ్ చెన్నలక్ష్మణ్కు చెందిన అవుల మందను పిప్పిర్యాగడి తండాకు చెందిన రవి శనివారం మేత కోసం సోమార్పేట్ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు.
మేతకు వెళ్లి తిరిగి వచ్చిన మందలో లేగదూడ కనిపించకపోవడంతో శివారులోని అటవీ ప్రాంతంలో వెతికాడు. ఆదివారం ఉదయం లేగదూడ మృతిచెంది ఉండడం కనిపించింది. సోమార్పేట్ శివారు అటవీప్రాంతంలో పులి ఆనవాళ్లు కనిపించడంతో సోమార్పేట్, పిప్పిర్యాగడితండా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పశువులను మేతకు తీసుకెళ్లే వారు ఒంటరిగా ఉండకూడదని, గుంపులుగా వెళ్లాలని గ్రామపెద్దలు సూచిస్తున్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

