క్రైం న్యూస్ | జిల్లాలోని దిలావర్పూర్ లో గల కాల్వ లక్ష్మీనరసింహాస్వామి ఆలయానికి భక్తులు కానుకగా ఇచ్చిన ఆవులమందపై సోమవారం అర్ధరాత్రి చిరుత పులి దాడి చేసినట్లు ఆలయ ఈవో సదయ్య తెలిపారు.
ఆదిలాబాద్ : జిల్లాలోని భీంపూర్ మండలం పెన్‌గంగ పరీవాహక సరిహద్దు గ్రామాలకు సమీపంలో ఉన్న మహారాష్ట్ర గ్రామాల్లో పెద్దపులి భయం నెలకొన్నది. మహారాష్ట్ర గాటంజీ తాలూకా పార్వ సమీపం పింప్రి గ్రామ శివారు చేనులో �