42 దొంగతనాలు.. 36 కేసుల్లో ప్రధాన నిందితుడైన అంతర్ జిల్లా దొంగను పోలీసులు, సీసీఎస్ పోలీసులు పట్టుకున్నట్లు వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్లోని పాత పోలీస్ స్టేషన్ పరిధిలో అంత
డెలివరీ బాయ్ అవతారమెత్తి ఇండ్లల్లో దొంగతనాలు చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలిలోని కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో మాదాపూర్ డీసీపీ జి.వినీత్ నిందితుడి వివరాలు వెల్లడి
షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి నష్టాలు రావడంతో.. ఓ యువకుడు యూట్యూబ్లో వీడియోలు చూసి చోరీలకు పాల్పడుతూ గురువారం శంషాబాద్ పోలీసులకు చిక్కాడు. శంషాబాద్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమా�
తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేస్తూ.. దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర పుణెకు చెందిన నలుగురు సభ్యులున్న ముఠాను బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి 10 తుల�
అవసరం ఏ పని అయినా చేయిస్తుంది అంటారు! ఆర్థిక ఇబ్బందులు తప్పుడు మార్గంలో నడిపిస్తాయనే దానికి అనేక ఉదంతాలు ఉన్నాయి. దీనికి ఉదాహరణే ఢిల్లీకి చెందిన 25 ఏండ్ల మహ్మద్ అసద్ అనే ఓ వ్యక్తి జీవితం.
నేపాలీ ముఠాల దొంగతనం తీరులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ముఠాలు భారీ నెట్వర్క్తో ప్రధాన నగరాలలో పాతుకుపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం రోజురోజుకూ సీసీ కెమెరాల ప్రాధాన్యత పెరుగుతున్నది. గ్రామాల్లో నేరాల నియంత్రణ, ప్రజలకు భద్రత కల్పించేందుకు సీసీ కెమెరాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఇవి ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో నేరాల సంఖ్య �
Hyderabad | మహిళల జోలికి వెళ్లకుండా.. నడివయస్సు పైబడిన పురుషులనే లక్ష్యంగా చేసుకుంటారు. మెడలో బంగారం నగలు ఉన్న వారిని బోలాతో పాటు ముఠా సభ్యులు చుట్టుముట్టి బాధితుడిని మైకంలోకి దింపుతారు.
పక్కా రెక్కీ నిర్వహిస్తాడు. పట్టపగలు ఒంటరిగా వెళ్లి ఉన్నదంతా ఊడ్చుకెళ్తాడు. మూడు బీర్లు తాగి, సెల్ఫోన్ స్విచ్ఛాప్ చేసి తాళం వేసి ఉన్న ఇండ్లలోకి చొరబొడి దొరికినకాడికి దోచుకెళ్తాడు. కొన్నేండ్లుగా కోల�
ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో 2021తో పోలిస్తే 2022లో కేసులు పెరిగాయి. నేరాల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించడం, గొడవల విషయంలో ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా కేసులు నమోదు చేశారు.
ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న అన్నదమ్ములను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద నుంచి దాదాపు రూ.8 లక్షల విలువైన 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.