Kashmir Terror Attack | అమెరికా అగ్ర నేత భారత్‌ను సందర్శించిన సందర్భంగా ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడటం ఇది రెండోసారి. 2000 మార్చిలో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్‌లో పర్యటించినప్పుడు కూడా అనంత్‌నాగ్ జ�
Terror attack | పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా ఇవాళ్టి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ ఆటగాళ్లతోపాటు అంపైర్లు కూడా చేతులకు నల్ల రిబ్బన్లు ధరించనున్నారు. అంతేగాక ఉగ్రదాడిని నిరసిస్తూ మ్యాచ్‌క
Lashkar commander | జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా టాప్ కమాండర్ (Lashkar commander) హస్తం ఉన్నట్లు తెలిసింది.
Terror attack | పహల్గాం (Phahalgam) సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు (Terrorists) సైనిక దుస్తుల్లో వచ్చి దాడులకు తెగబడ్డారు. మొత్తం ఐదుగురు ముష్కరులు మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా కాల్పులకు దిగారు.
Terrorists | కశ్మీర్‌లోని పెహల్గామ్లో ఉగ్రవాదులు (Pahalgam Terror Attack) ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా సంస్థలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారిని పట్టుకునేందుకు ముష�
Terror Attack | మంగళవారం మధ్యాహ్నం జమ్మూకశ్మీర్‌లోని పెహల్గామ్ (Pahalgam Terror attack)లో జరిగిన ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Terror attack | జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో ఇవాళ పర్యటకులపై జరిగిన ఉగ్ర దాడిని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్రంగా ఖండించారు. సౌదీ పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడారు.
Terror attack | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో ఉగ్రవాదులు (Terrorists) రెచ్చిపోయారు. పహల్గామ్ (Pahalgam) లోని బైసరన్ లోయలో కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పర్యాటకులు మరణించారు.
Mumbai attack | ముంబైలో 26/11 ఉగ్రదాడుల (Terror attacks) కుట్రదారుడు తహవూర్ రాణా (Tahawwur Rana) ను అమెరికా భారత్‌కు అప్పగించింది. ప్రస్తుతం అతడిని ప్రత్యేక విమానంలో భారత్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ రా�
Israel: ఇజ్రాయిల్‌లో మూడు బస్సుల్లో పేలుళ్లు జరిగాయి. టెల్ అవివ్ సమీపంలోని బాట్ యామ్‌లో ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదులు దాడి చేసి ఉంటారని ఇజ్రాయిల్ పోలీసులు భావిస్తున్నారు.
Terror Attack | జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir)లో వరుస ఉగ్రదాడి ఘటనలు (Terror Attack) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అఖ్నూర్ సెక్టార్ (Akhnoor sector)లో ఆర్మీ వాహనం (Army vehicle)పై ఉగ్రవాదులు కాల్పులు జరపడం కలకలం సృష్టించింది.
జమ్ముకశ్మీరులో మళ్లీ ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్ సమీపంలో గురువారం సైనిక వాహనంపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు, ఇద్దరు పోర్టర్లు ప్రాణాలు కోల్పోయారు. మరో మ�