మర్మ చికిత్సతో శరీరంలోని అనేక రకాల వ్యాధులను, నొప్పులను దూరం చేయవచ్చని వంశపారంపర్య మర్మ చికిత్స వైద్యులు,బెంగుళూరుకు చెందిన ట్రాన్స్ డిసిప్లినరీ విశ్వవిద్యాలయం అధ్యాపకులు రమేశ్ తెలిపారు.
తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించడానికి చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రికైన హరితహారం కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం. డోబ్రియాల్ అన్నారు.
టీ20 ఫార్మాట్లో విధ్వంసకర బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డును పొందిన తొలి భారతీయ క్రికెటర్గా ఎస్కేవై చరిత్ర సృష్టించారు.
జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ క్యాంపస్లో వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు యత్నించిన నలుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.