బ్లాక్ మెయిల్ రాజకీయాలకు సీఎం కేసీఆర్ భయపడబోరని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టం చేశారు. కేసీఆర్‌పై విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.
తెలంగాణలో కరీంనగర్ డెయిరీకి జైకా ప్రాజెక్టు కింద రూ.90.70 కోట్ల రుణం మంజూరు కానున్నదని, ఇందులో రూ.71.52 కోట్లు రుణం కాగా, రూ.12.46 కోట్లు గ్రాంట్ రూపంలో, మరో రూ.6.72 కోట్లు కరీంనగర్ డైయిరీ సహకారంతో ప్రాజెక్టు రూపుది�
తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ వద్ద తీర్చిదిద్దిన బుద్ధవనాన్ని సందర్శించాలని బౌద్ధగురువు దలైలామాను బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య కోరారు.
CM KCR | సీబీఐ మాజీ డైరెక్టర్, ఉమ్మడి రాష్ట్రంలో కేబినెట్లో మంత్రిగా పనిచేసిన విజయరామారావు మరణంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిపై సీఎం తన సంతాపాన్ని ప్రకటించారు.
TSPSC Question Papers Leak | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. టీఎస్పీఎస్సీ ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణల�
Ex Minister K Vijaya Ramarao |ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కే విజయరామారావు మంగళవారం కన్నుమూశారు. ఉమ్మడి ఏపీలో ఐపీఎస్ అధికారిగా పని చేసిన విజయరామారావు తర్వాత సీబీఐ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
Minister Dayakar Rao | సీఎం కేసీఆర్‌తోనే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్ల మండలం చెరువుముందు తండాలో కొత్త గ్రామ �
One Rank One Pension | కేంద్ర ప్రభుత్వంపై సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) మండిపడింది. వన్ ర్యాంక్ - వన్ పెన్షన్ (One Rank One Pension ) బకాయిల చెల్లింపులపై రక్షణ మంత్రిత్వశాఖ (Defence Ministry) సమాచారం ఇవ్వడంపై కేంద్రానికి మొట్టికాయలు వేస్తూ
MLC Kavitha | తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) మహిళా విభాగం ఆధ్వర్యంలో ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Same Gender Marriage | స్వలింగ సంపర్కుల వివాహ (Same Gender Marriage) చట్టబద్ధమైన గుర్తింపునకు సంబంధించిన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి (Constitution Bench) సుప్రీంకోర్టు (Supreme Court) సిఫారసు చేసింది. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆయా కేసులను ఏప�