గత జ్ఞాపకాల సాహా
ప్రేమ, జ్ఞాపకాలు, జీవన పోరాటం నేపథ్యంలో తెరకెక్కుతున్న నాస్టాల్జిక్ ఎమోషనల్ డ్రామా ‘సాహా’. ‘లైఫ్ ఆఫ్ సంజు’ అనేది ఉపశీర్షిక. శివకుమార్ కాసారం హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్వేత లక్ష్మణ్, వ్రజనా పాండ్యా కీలక పాత్రధారులు. నిశాంత్ దోటి దర్శకుడు.
ప్రేమ, జ్ఞాపకాలు, జీవన పోరాటం నేపథ్యంలో తెరకెక్కుతున్న నాస్టాల్జిక్ ఎమోషనల్ డ్రామా ‘సాహా’. ‘లైఫ్ ఆఫ్ సంజు’ అనేది ఉపశీర్షిక. శివకుమార్ కాసారం హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్వేత లక్ష్మణ్, వ్రజనా పాండ్యా కీలక పాత్రధారులు. నిశాంత్ దోటి దర్శకుడు. తేజేశ్వర్ వేల్పుచర్ల నిర్మాత. ప్రమోషన్స్‌లో భాగంగా ‘కాలాన్నే తిరగేసి..’ అంటూ సాగే ఈ సినిమాలోని తొలి పాటను మేకర్స్ విడుదల చేశారు.
‘ఎమోషన్ ఆఫ్ సాహా’గా ఈ పాటను మేకర్స్ పరిచయం చేశారు. పూర్ణాచారి రాసిన ఈ పాటను శేఖర్‌చంద్ర స్వరపరచగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. అతిథిగా విచ్చేసిన హీరో కిరణ్ అబ్బవరం ఈ పాటను ఆవిష్కరించి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఇది చాలాకాలం గుర్తుండే సినిమా అని దర్శకుడు నిశాంత్ దోటి తెలిపారు. ఈ సినిమా విజయంపై హీరో శివకుమార్ నమ్మకం వెలిబుచ్చారు. మరో అతిథి మధుర శ్రీధర్ కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: కరుణాకర్.కె.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

