Cocaine Seized | ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో రూ.25కోట్ల కొకైన్ పట్టుకున్న డీఆర్ఐ
Cocaine Seized | ఇథియోపియా నుంచి ముంబయిలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన వ్యక్తి నుంచి రూ.25కోట్ల విలువైన 2.58 కిలోల కొకైన్ డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సబ్బు కడ్డీల్లో దాచి తరలిస్తుండగా పట్టుకున్నారు.
Cocaine Seized | ఇథియోపియా నుంచి ముంబయిలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన వ్యక్తి నుంచి రూ.25కోట్ల విలువైన 2.58 కిలోల కొకైన్ డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సబ్బు కడ్డీల్లో దాచి తరలిస్తుండగా పట్టుకున్నారు. అడిస్ అబాబా (ఇథియోపియా) నుంచి ముంబయి వెళ్తున్న ఓ వ్యక్తి మాదవ ద్రవ్యాలను తరలిస్తున్నట్లుగా డీఆర్ఐ అధికారులకు పక్కాగా సమాచారం అందింది. ఈ మేరకు అధికారుల బృందం తనిఖీలు నిర్వహించగా.. ట్రాలీ బ్యాగ్‌లోని 12 సబ్బు కడ్డీలలో 2.58 కిలోల కొకైన్ ఉంచినట్లు గుర్తించారు. అంతర్జాయ మార్కెట్లో పట్టుబడిన కొకైన విలువ రూ.25కోట్లకుపైగా ఉంటుందని అధికారి పేర్కొన్నారు. కొకైన్‌ను తరలిస్తున్న వ్యక్తితో పాటు మరో వ్యక్తిని సైతం అరెస్టు చేశారు. నిందితులిద్దరిని డీఆర్ఐ కస్టడీ రిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

