Threads App | థ్రెడ్స్‌ను యాప్‌ను ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ప్రారంభించింది. నేటి నుంచి యాప్ అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను వినియోగించి లాగిన్ చేసుకోవచ్చని పేర్కొంది. ఇందులో సుమ�
Supreme Court Collegium | ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ వెంకటనారాయణ భట్టిలను సుప్రీంకోర్టు పదోన్నతి కల్పించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు జడ్జిలుగా కొలీజియం బుధవారం సిఫారసు చేసింది.
BCCI-Agarkar | భారత జట్టు మెన్స్ క్రికెట్ టీం సెలక్షన్ కమిటీ చీఫ్ సెలెక్టర్‌గా భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్‌ని బీసీసీఐ నియమించిన విషయం తెలిసిందే. నాలుగు నెలల నుంచి ఖాళీగా ఉన్న పోస్టులను ఎట్టకేలకు �
Stock Market | భారత స్టాక్ మార్కెట్లలో ఐదు రోజుల రికార్డు లాభాలకు బ్రేక్ పడింది. నిన్నటి వరకు రికార్డు స్థాయిలో జీవితకాల గరిష్ఠానికి చేరుకున్న బెంచ్ మార్క్ సూచీలు చేరుకున్నాయి. బుధవారం సెన్సెక్స్ స్వల్పంగ�
Teesta Setalvad | సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్కు సుప్రీంకోర్టు ఊరట నిచ్చింది. మధ్యంతర బెయిల్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేస్తూ విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. గుజరాత్ సర్కారుకునోటీసులు జారీ చేసింది.
Ajit Pawar | నేషలిస్ట్ పార్టీ అధినేత శరద్ పవార్‌పై అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు 58 సంవత్సరాలకు ఉద్యోగ విరమణ చేస్తారని, ఐఏఎస్-ఐపీఎల్‌లు 60 సంవత్సరాలకే పదవీ విరమణ చేస్తారన్నారు.
Supriya Sule | దేశంలో అత్యంత అవినీతి పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతాపార్టీ (BJP) యేనని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP) వర్కింగ్ ప్రెసిడెంట్, లోక్‌సభ సభ్యురాలు సుప్రియా సూలే విమర్శించారు.
Road caved | అది నిత్యం బిజీగా ఉండే రోడ్డు. వాహనాల రద్దీ చాలా ఎక్కువ. అలాంటి రద్దీ రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. నడిరోడ్డుపై బావిలా ఒక పెద్ద గుంత ఏర్పడింది. తెల్లవారుజామున వాహనాల రద్దీ ఇంకా పెరుగకముందే ఈ ఘటన జర�
Thota Chandrasekhar | పేద ప్రజల హృదయాల్లో దివంగత వంగవీటి మోహనరంగ చిరస్థాయిగా నిలిచిపోయారని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. రంగ 76వ జయంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని బీఆర్�
Srisailam | లోక కల్యాణం కోసం శ్రీశైలంలో మంగళవారం శ్రీసుబ్రహ్మణ్య స్వామి, శ్రీబయలు వీరభద్రస్వామికి అర్చకులు, వేద పండితులు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
Ollie Pope | ఆస్ట్రేలియాతో సిరీస్‌లో 0-2తో వెనుకబడిన ఇంగ్లండ్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. వైస్ కెప్టెన్ ఒలీ పోప్ సిరీస్‌కు దూరమయ్యాడు. లార్డ్స్ టెస్టులో ఒలీ పోప్ కుడి భుజానికి తీవ్ర గాయమైంది. త్వరలో శస్త్ర చ�