Road Accident | రంగారెడ్డి జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఇబ్రహీంపట్నం మండలం రాపోలు వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
TS Weather | తెలంగాణలో రాగల మూడు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి చాలాచోట్ల మోస్తరు వర్షాలు క
Supreme Court | అధికారుల బదిలీకి సంబంధించిన ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవా�
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీకి జార్ఖండ్ హైకోర్టులో ఊరట లభించింది. పరువు నష్టం కేసులో దాఖలైన పిటిషన్ హైకోర్టు విచారణ జరిపింది. రాహుల్‌పై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేసింది.
Medical Education | వైద్య విద్యను అభ్యసించాలనుకునే తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్ కు సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Viral video | మీరు పారే నదులను ఎన్నో చూసి ఉంటారు. కానీ ఖాళీ నేలపై అప్పుడప్పుడే నీరు పారుకుంటూ వస్తూ నదిగా మారడం ఎప్పుడైనా చూశారా..? చూడలేదు కదా..? అయితే మీరు ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే..! ఈ వీడియోలో అటవీ అధికారులు �
Crime news | ఎప్పుడు ఎక్కడో ఒకచోట కాల్పులతో ఉలిక్కిపడే అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం చెలరేగింది. ఫిలడెల్ఫియాలోని కింగ్‌సెసింగ్ పొరుగున ఉన్న వారింగ్టన్ అవెన్యూలోగల 5700 బ్లాక్‌లో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచే
TS Minister Satyavathi Rathod | వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 2025 ఫిబ్రవరి వరకు జరిగే మేడారం మహా జాతర ఏర్పాట్లపై రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సోమవారం సమీక్షించారు.
Model School Teachers | బదిలీల కోసం ఎంతో ఆశగా వేచిచూస్తున్న మోడల్ స్కూల్ టీచర్లకు పాఠశాల విద్యాశాఖ చెప్పింది. టీచర్ల బదిలీల షెడ్యూల్‌ను ఖరారుచేసి, విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవ�
Traffic Restrictions | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు హైదరాబాద్‌కు రానున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలకు హాజరుకానున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్
Odisha Train Accident | ఒడిశా ఘోర రైలు ప్రమాదంపై రైల్వే బోర్డుకు సేఫ్టీ కమిషన్ నివేదిక సమర్పించింది. బాలాసోర్ రైలు ఘటనకు ప్రధాన కారణం ‘రాంగ్ సిగ్నలింగ్’ అని ఉన్నత స్థాయి విచారణ కమిటీ స్పష్టం చేసింది.
Srisailam | గురు పౌర్ణమి సందర్భంగా సోమవారం శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోకి అక్క మహాదేవి - హేమారెడ్డి మల్లమ్మ మందిరం వద్ద దక్షిణ మూర్తి స్వామి వారికి, వ్యాస మహర్షికి అర్చకులు, వేద పండితులు విశేష పూజలు చేశారు.
Speaker Pocharam | కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కొండపోచమ్మ సాగర్ నుంచి నిజాంసాగర్‌కు తరలించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.