మహాకవి సి.నారాయణరెడ్డి స్వగ్రామం హనుమాజీపేటలో, సినారె పుట్టి పెరిగిన ఇంట్లో నెలకొల్పిన స్ఫూర్తికేంద్రం ‘కవితా కర్పూర క్షేత్రం’. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దక్షిణకాశి వేములవాడకు 8 కిలో మీటర్ల దూరంలో ఉ�
సద్దుల బతుకమ్మ రోజు తెలంగాణ మొత్తం పూల సందోహమే! సద్దుల బతుకమ్మ ఎన్నో సుద్దులు నేర్పుతుంది. సుద్దులు అంటే మంచి మాటలు. సుధ అంటే అమృతం. అమృతమంటే మంచి అని అర్థం. నీరు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె పంచామృతాలు.
కిన్నెర ఆర్ట్ థియేటర్స్ , తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఎన్.లహరి రచించిన ‘నానీల తీరాన’ సంపుటిని ఈ నెల 27న ప్రముఖ కవి ఎన్.గోపి ఆవిష్కరిస్తారు.
తెలంగాణ ప్రాంతం నిజాం పాలనలో కునారిల్లిన సమాజం నుంచి మొదలుకొని అంటే 1930వ దశకం నుండి 2007 దశకం సగం కాలం వరకూ యశోదారెడ్డి మూడు తరాలనూ, ఆ తరాలలో వచ్చిన అనేక మార్పులనూ గమనించారు.
తెలుగు సాహిత్యం సమాజానికి మంచి సందేశం ఇచ్చేవిధంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా సాహితీ ద
తెలుగు సాహితీరంగానికి జాతీయస్థాయిలో ఖ్యాతి తెచ్చిన కోలాచల మల్లినాథ సూరి పేరిట మెదక్ జిల్లా కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటుకు విద్యాశాఖ కార్యాచరణ ప్రారంభించింది. ఈ వర్సిటీని మూడు కోర్సులతో
తెలుగు సాహితీరంగానికి జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చిన కోలాచాల మల్లినాథ సూరి పేరిట ఆయన స్వస్థలం మెదక్ జిల్లా కొల్చారంలో సంస్కృత వర్సిటీ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చ�
నిజానికి అరుణ, మానస దళిత ఆధునికానంతర కథలను ఆహ్వానించారు. పోస్ట్ మాడ్రన్ నేపథ్యంలోనే కథలు వస్తే నడుస్తున్న చరిత్రని రికార్డు చేసిన పుస్తకం వస్తుందని అనుకున్నారు. దళిత కథ పుట్టిందే వాడలో. అయితే ఇప్పటికే
దళితకథకు వస్తువు, శిల్పం, శైలి అన్నీ జీవితమే. దళిత కథకు స్వీయానుభవమే మూలం.
నిజ జీవితంలోని కనపడని అనేక కోణాలను, వాస్తవ చిత్రణలను దళిత కథలు చూపుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
అనువాదం అంటే ఏమిటి, అనువాదాన్ని మీరెట్లా అర్థం చేసుకున్నారు? ‘ఇచ్చి పుచ్చుకోవడం’ అన్న భావనే మని షి మనుగడకు మూలాధారం. అంతేకాదు ‘తెలియంది తెలుసుకోవడం, తెలిసింది పంచుకోవడం’ అన్నది మానవ సంస్కృతిలో అంతర్భాగ�
వజ్రోత్సవ భారతావనికి ‘చెలిమె’ అందిస్తున్న సాహితీ నీరాజనం ఇది. ‘నమస్తే తెలంగాణ’ ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన వచ్చింది. అనేక మంది కవితలు రాసి స్వాతంత్య్రోద్యమ విలువలపై తమ మమకారాన్ని చాటుకున్నారు. వారంద�